మెరిడియమ్ అపార్టుమెంట్ వాసుల ధర్నా ఉద్రిక్తం

21:48 - September 12, 2017

హైదరాబాద్ : లోధా బిల్డర్స్‌ పై మెరిడియమ్ అపార్టుమెంట్ వాసుల ధర్నా ఉద్రిక్తంగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బాధితులు నిరసనకు దిగారు. లోధాబిల్డర్‌, నాయకులు కుమ్మక్కై.. అన్యాయం చేస్తున్నారని 7వంద ఫ్యామిలీలు ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బాధితులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.

 

Don't Miss