'లవర్' రివ్యూ...

10:53 - July 21, 2018

టాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాతగా పేరొందిన 'దిల్' రాజు ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఎంతో మంది కొత్త దర్శకులను కూడా పరిచయం చేశారు. ఆయన బ్యానర్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం 'లవర్'. ఈ సినిమాను అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు. గతంలో 'అలా ఎలా’సినిమా ద్వారా దర్శకుడిగా ఇతను పరిచయమయ్యారు. వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న యంగ్ హీరో 'రాజ్ తరుణ్ హీరో'గా నటించగా 'రిద్ది కుమార్' హీరోయిన్‌గా పరిచయమయ్యింది. ఈ చిత్రంపై సాధారణంగానే అంచనాలు ఏర్పడ్డాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై టెన్ టివి రివ్యూ...రేటింగ్ చూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss