సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింతమనేని

13:25 - January 13, 2018

పశ్చిమ గోదావరి : జిల్లాలోని ఏలూరులో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల సంబరాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

Don't Miss