క్రిస్మస్ కేక్ కట్‌ చేసిన మంత్రి హరీశ్‌రావు

17:42 - December 25, 2016

సిద్దిపేట : జిల్లాలోని ప్రజలకు మంత్రి హరీశ్‌రావు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సీఎస్‌ఐ చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి...శుభాకాంక్షలు చెప్పారు. 

Don't Miss