వర్షంలోనూ కాలనీలను సందర్శించిన ఎమ్మెల్యే కోనా లక్ష్మీ

11:27 - July 12, 2018

ఆసిఫాబాద్ : జిల్లాలో జైనూర్ లో ఎమ్మెల్యే కోనా లక్ష్మీ పర్యటించారు. వర్షంలోనూ ఎమ్మెల్యే కోనా లక్ష్మీ పలు కాలనీలను సందర్శించారు. కాలనీవాసులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె అన్నారు. 

 

Don't Miss