10టీవీ క్యాలెండర్‌ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పువ్వాడ

17:46 - January 11, 2017

ఖమ్మం: '10 టీవీ' నూతన సంవత్సర క్యాలెండర్ 2017ను ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ అవిష్కరించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 10టీవీ ప్రజల పక్షాన నిలిస్తోందని ఎమ్మెల్యే అజయ్‌ అన్నారు. ప్రజా సమస్యలను వెలికితీయడంలో 10 టీవీ కృషి అమోఘమన్నారు.

Don't Miss