టెన్ టీవీ క్యాలెండర్ అవిష్కరించిన శ్రీనివాస్ గౌడ్

15:58 - January 17, 2018

మహబూబ్ నగర్ : ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న టెన్‌ టీవీ ప్రసారాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌. మహబూబ్ నగర్‌ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే టెన్‌ టీవీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రసారాలు చేస్తున్న టెన్‌ టీవీని అభినందించారు.

Don't Miss