కౌటింగ్ అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్ కోనశశిధర్

14:31 - March 20, 2017

అమరావతి : అనంతపురం, కడప, కర్నూలు పట్టభద్రుల ... ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్థానిక పాలిటెక్నిక్ కాలేజ్ లో ప్రారంభమైంది. కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని...ఎమ్మెల్సీఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కోనశశిధర్ తెలిపారు. చివరి రౌండ్‌ వరకు కౌంటింగ్ సజావుగా నిర్వహిస్తామంటున్న ఎన్నికల అధికారి కోనశశిధర్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Don't Miss