కడపలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

12:50 - March 9, 2017

కడప : పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కడపలో ప్రశాంతంగా జరుగుతుంది. మొత్తం 82వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పటిష్ట భద్రత నడుమ కొనసాగుతున్న పోలింగ్ కొనసాగుతుంది. 

 

Don't Miss