కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

11:31 - March 17, 2017

కర్నూలు : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఆర్టీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేశారు. 

 

Don't Miss