కొమటిరెడ్డికి మతిభ్రమించింది : గుత్తా

17:48 - October 3, 2017

నల్లగొండ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి సోదరులు అవాకులు, చవాకలు మాట్లాడుతున్నారని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. మతి భ్రమించిన తనపై వ్యక్తిగత నిందారోపణలు చేస్తున్నారని సుఖేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Don't Miss