గ్రేటర్‌ విశాఖ ప్రాంతంలో వైసీపీ నేతల పాదయాత్ర

17:56 - May 9, 2018

విశాఖ : జగన్‌ ప్రజాసంకల్పయాత్ర 2వేల కిలోమీటర్లకు చేరుకుంటున్న సందర్భంగా విశాఖ ఆపార్టీ నేతలు యాత్ర చేపట్టారు. గ్రేటర్‌ విశాఖ ఏరియాలో ఎంపీ విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణతోపాటు ఇతర వైసీపీ నేతలు పాదయాత్ర చేస్తున్నారు. యాత్రపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss