మధిరలో విద్యార్థిని ఆత్మహత్య

13:46 - February 7, 2018

ఖమ్మం : జిల్లాలోని మధిర ప్రభుత్వ అగ్రికల్చర్‌ డిప్లమో కాలేజీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఫస్టియర్‌ విద్యార్థిని రవళి ఆత్మహత్య  చేసుకుంది.

 

Don't Miss