'విద్యావ్యవస్థలో లోపాలను ప్రభుత్వ దృష్టికి'

14:08 - January 6, 2017

జనగాం : విద్యావ్యవస్థలోని లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 82వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర జనగామ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పాఠశాలల సమస్యలపై తమకు అందిన వినతులను పాదయాత్ర బృందం స్వీకరించింది. యశ్వంతాపూర్, ధర్మకంచె, జనగామ, కుందారం, చీటూరు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగుతోంది. 

Don't Miss