సర్కార్ స్కూల్స్ సమస్యలపై ఉద్యమిస్తాం : తమ్మినేని

13:53 - January 5, 2017

జనగాం : ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మహాజన పాదయాత్రలో భాగంగా జనగాం జిల్లాలో 81వ రోజు సీపీఎం పాదయాత్ర సాగింది. కుర్చపల్లి, రాఘవాపూర్‌, గోవర్ధనగిరి, కోమల్ల, రఘునాథపల్లిలో పాదయాత్ర బృందం పర్యటించింది. స్థానికులు సీపీఎం నేతలకు ఘన స్వాగతం పలికారు. 

Don't Miss