కేసీఆర్ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు : వెస్లీ

13:48 - December 25, 2016

పెద్దపల్లి : సీపీఎం మహాజన పాదయాత్ర 70వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న మహాజన పాదయాత్రలో కేసీఆర్‌ సర్కార్‌పై పాదయాత్ర బృందం సభ్యుడు జాన్‌వెస్లీ నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అమాయక ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారని విమర్శించారు. 

Don't Miss