హామీలు నెరవేర్చని కేసీఆర్‌ : తమ్మినేని

18:47 - December 11, 2016

నిర్మల్ : సీపీఎం మహాజన పాదయాత్ర నిర్మల్‌లో కొనసాగుతోంది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నీల్‌, లాల్‌ జెండాలు ఏకమైతేనే పేద ప్రజలకు హక్కులు సాధ్యమవుతాయన్నారు. ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని చెప్పారు.

 

Don't Miss