జగిత్యాల జిల్లాలో సీపీఎం పాదయాత్ర

13:59 - December 27, 2016

జగిత్యాల : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర 72వరోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లాల్లో పాయదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలతోపాటు, ప్రజాసంఘాలు కూడా యాత్రకు మద్దతుగా నడక సాగిస్తున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss