బిచ్చమెత్తి ..దేవుళ్లకు వెండి కిరీటాలు..

20:57 - December 28, 2016

బిచ్చమెత్తి..దేవుళ్లకు వెండి కిరీటాలు సేయించినాడు యాదిరెడ్డి అనే బిచ్చగాడు..పుట్టింది నల్లగొడ జిల్లాల..పెరిగింది విజయవాడల..40 ఏళ్ళనుండి బిచ్చమెత్తి రాములోరికి..లక్షనస్వాములోరికి వెండికిరీటాలు సేయించిండు.. 29నాడు ఇందిరాపార్క్ తాన 123 బిల్లును అడ్డుకుంటానంటున్న కోదండరామయ్య..రాష్ట్రపతికి..గవర్నర్ నరసింహన్ సారు దావత్తు ఇచ్చిండు..ఈ దావత్తుల రెండు రాష్ట్రాల చంద్రులు ముచ్చట్లు పెట్టుకుండ్రంట.. వెంటిలేషన్ మీద వున్నాడని.. సర్పంచ్ ఫార్మా కంపెనీ కార్మికులను కొట్టించ్చిండు..పెద్దాపురంలో సంద్రన్న బూడిద వరాలు..

Don't Miss