తొక్కిచ్చుకుంటే పిల్లలు పుడ్తరంట...

22:22 - July 6, 2017

లీడర్ల వాస్తుకు జనం సొమ్ము ఖాళీ... జనానికి వాస్తుకు లేని సీఎంల కథ, రాబోతున్న రోబో పోలీసోళ్లు... రోబో పొలిటీషియన్స్ వొస్తే బెటరేమో, హైదరాబాద్ కీర్తి కిరీటంల డ్రగ్స్ పొగ.. నిజామాబాద్ కు తాకింది ఈ సెగ, తాళిబొట్లు తెంపేసుకున్న ఆడోళ్లు...ఉంటే సచ్చిపోతున్నరంట అని పుకార్లు, తొక్కిచ్చుకుంటే పిల్లలు పుడ్తరంట... ఏనుగుతోటి తొక్కిస్తే... ఒక్కసితం కాదా, పార్లమెంట్ల పలిగిన ఎంపీలు చెంపలు.. వెనిజులా దేశంలో గెదిమికొట్టిన జనం.... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.....

 

Don't Miss