సిద్ధిపేటలో నీళ్ల కోసం ఆడోళ్ల తక్లీపు..

20:21 - August 22, 2017

అయ్యా శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రిగారూ.. మీ పనితనం నచ్చుతలేదు సారు పబ్లీకుకు..వారెవ్వ.?...మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే పంద్రాగష్టి జెండా గోల్గె అవద్దం జెప్పిండేమో అనుకున్నంగదా..? అప్పట్ల లోకేశమే ఉండే.. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు తయ్యారైండు.. టిట్టర్లు వాడెతందుకు..? హురక తమిళ నాడుల అమ్మ తంబీలంత గల్చిపోయిండ్రు.. ఇగ అన్నాడీఎంకే ఆకులు ఇగురువెట్టినట్టే అనుకున్నయాళ్లకు మళ్లోక కుందనం మోపైందిగదా..? ఏగిళ్లు వారంగ ఏతులు.. పొద్దు గూట్లె వడ్డంక నీతులు అన్నట్టే ఉన్నది సిద్దిపేట అభివృద్ధి ముచ్చట గూడ..జోడెడ్ల నాగలి గట్టినప్పుడు.. బుర్దల దిగినంక ఒక ఎద్దు సతాయిస్తుంటే ఏం జేస్తం..? ఇంతకు ఆంధ్ర రాష్ట్రంల పోలీసోళ్లు ప్రజల కోసం పనిజేస్తున్న ప్రజాప్రతినిధుల కోసమా..? మామూల్గ మన భారతదేశంల సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వస్తే ఏం జేస్తరు..? గిసొంటి గరం గరం ముచ్చట్లు చూడాలంటే వీడియో క్లిక్ చేయుండి. 

Don't Miss