కేటీఆర్ పెట్టిన ఫొటోలు ఎప్పటివో తెలుసా ?

20:27 - August 22, 2017

అప్పట్ల లోకేశమే ఉండే.. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు తయ్యారైండు.. టిట్టర్లు వాడెతందుకు..? ఎక్వ సమస్యలు ట్విట్టర్లనే తెల్సుకుంటరు.. ట్విట్లర్లనే అర్సుకుంటరు.. ట్విట్లర్లనే ఆదేశాలు... ట్విట్లర్లనే ముగింపులు.. సరే ఆ సాధనాన్ని మంచిగనే వాడుకుంటున్నడుగని..? ఇయ్యాళ సారు ట్విట్టర్ల వెట్టిన పోట్వలు సోషల్ మీడియా గిర్ర గిర్రా తిర్గుతున్నయ్ ఏంటియో తెలుసుకోవాలంటే వీడియోలో సూడుండ్రి.. 

Don't Miss