కాంగ్రెస్ పుట్టిన దినాన 'అంజన్న' కష్టాలు..

20:13 - December 28, 2017

కాంగ్రెస్ పార్టీ వుట్టి నూట ముప్పై మూడు ఏండ్లైందట.. ఇయ్యాళ పుట్టినదినం జేశిండ్రు దేశమంతట.. దేశమంత ముచ్చటమనకెందుకుగని.. గాంధీభవన్ కథ జూద్దాం పాండ్రి.. జెండా ఎగిరేశినంక మేమంత ఐక్యమత్యంతోని కల్సిమెల్చి ముంగటికి వోతున్నమని చెప్పిండ్రు.. ఓదిక్కు ఈ ముచ్చట చెప్తుండంగనే.. ఐకమత్యంతోని ఒకల్నొకలు నూకేసుకున్నరు..

 

Don't Miss