గీ బ్యానర్ లో ఎన్ని తప్పులున్నయో చెప్పండి..

20:19 - July 27, 2017

తెలుగు భాషా పండితుడు.. స్వచ్చమైన స్వర శౌరీ.. శ్రీ కుందూరు జానారెడ్డి సారు మాట్లాడితె ఎట్లుంటది తెల్గు..? ఆణిముత్యాల లెక్క జాలువారుతయ్ పదాలు.. మరి ఆసారు బొమ్మగట్టి ఆయన ఎట్ల మాట్లాడుతడో ఆమాటలను అక్షరీకరిస్తె ఎట్లుంటదో..? యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టోళ్లు అచ్చేశి మరీ సూపెట్టిండ్రు ..వీడియోలో సూడుండ్రి..

Don't Miss