ప్రభుత్వమే నకిలీ ఇత్తనాలమ్మిందంట...

20:55 - July 18, 2018

పార్లమెంట్ల అవిశ్వాసం బెట్టిన తెల్గుదేశం..మరి గుణాత్మక గుర్వయ్య ఎటుంటడు?, నిజాంబాదు టీఆర్ఎస్ల ముదిరిన లొల్లి..ఎమ్మెల్యే గణేష్ గుప్త లంచమడ్గిండట, ముఖ్యమంత్రి బొమ్మవెట్టి హోమం జేశిండ్రు..ఇప్పటికన్న కరుణిస్తడేమో అని ఆరాటం, ప్రభుత్వమే నకిలీ ఇత్తనాలమ్మిందంట..కామారెడ్డి జిల్లాల నట్టేట మున్గిన రైతులు, బిచ్చమడుక్కుంటున్న గూడ అంజన్న తల్లి.. కంటతడి వెట్టిస్తున్న తల్లి గోసల పాట, గ్రేటర్ నోయిడా కాడ కూలిన నిర్మాణ బంగ్ల..చిక్కుకున్న పద్దెన్మిది కుటుంబాలు... ఈ అంశాలను మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.... 

 

Don't Miss