కళంకారి సంక్షేమ సంఘం ప్రతినిధులతో మల్లన్నముచ్చట్లు

20:31 - December 11, 2016

కృష్ణా జిల్లా పెడనలో కళంకారి పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. కళంకారి పరిశ్రమ కళతప్పిన పరిశ్రమగా మారింది. కృష్ణా జిల్లా పెడనలోని కళంకారి సంక్షేమ సంఘం ప్రతినిధులతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా ప్రతినిధులు.. కార్మికుల సమస్యలు, నోట్ల రద్దు వల్ల కలిగే ఇబ్బందులను టెన్ టివికి విన్నవించుకున్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

Don't Miss