కళంకారి కార్మికులతో మల్లన్నముచ్చట్లు

21:54 - December 10, 2016

కళంకారి పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. కళంకారి పరిశ్రమ కళతప్పిన పరిశ్రమగా మారింది. కృష్ణా జిల్లా పెడనలోని కళంకారి పరిశ్రమ కార్మికులతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా కార్మికులు టెన్ టివికి విన్నవించుకున్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss