కేసీఆర్ను ఎక్కిరిస్తున్న అగ్రీ అవార్డు

21:46 - August 29, 2017

కేసీఆర్ను ఎక్కిరిస్తున్న అగ్రీ అవార్డు, హైద్రావాదు కొచ్చేశిన రెండువందల నోటు, లేని నీళ్ల కోసం ఉన్న లీడర్ల పంచాది, కలెక్టర్ను కశిరిచ్చుకున్న ఎర్రబల్లి, ఇర్వై లక్షల కారు లక్ష రూపాలకే అమ్మకం, ఆకులు తింటే జ్ఞానం పెర్గుతదట... ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

Don't Miss