మల్లన్న ముచ్చట్లు

Thursday, January 12, 2017 - 20:15

హైదరాబాద్: పార్టీలు మారంగనే మాటలు మారతయ్..ముఖ్యమంత్రి సాక్షిగా జేసీ వార్నింగ్ లు, షాద్ నగర్ సర్కార్ బడి మొత్తం సత్తెనాస్... చదువు చెప్పమంటే తిట్టుకుంటున్న సార్లు, ఫ్లెక్సీల వనం అయిపోయిన నారాయణ ఖేడ్... నెలల కమాన్ అవుతున్న హోర్డింగ్ లు, విరంజేసి అమ్ముతున్న మద్య కోర్టర్లు... అడిగినందుకు పగలగొట్టిండ్రు కస్టమర్ నెత్తి, జన్మభూమి రుణం తీర్చుకున్న చంద్రాలు....సభలో...

Wednesday, January 11, 2017 - 20:10

హైదరాబాద్ : షురువైన సంకురాత్రి వాసనలు...తెగ ఆడుతున్న తెలుగు ఆడపడుచులు, కోణీదల కోడి.. నందమూరి నాటుకోడి... థియేటర్లలో షురూ అయిన కోడి పందాలు, పిచ్చి లేసే విధానాలు చెప్పిన చంద్రాలు...చెవుల పూలు పెట్టిన కాడికి చాలు, సాయం చేయమంటున్న సాంబ శివుని... బిడ్డె సర్కారే తీసుకోవాలే బుజ్జి లైఫ్ ను, డాక్టర్లను మోసం చేసిన చదువురానోడు... ఎట్టకేలకు పట్టుకొస్తున్న లష్కర్...

Tuesday, January 10, 2017 - 20:34

సమజ్ కాకపోయినా సవాల్ విసురుతానంటున్న అచ్చెన్నాయుడు..పాలకొల్లులో మద్యం షాపులు బంద్ చేయాలంటూ డిమాండ్ చేస్తన్న మహిళా లోకం..జవాన్ లకు నాసిరకం బువ్వ బెడుతున్నరంటూ ఓ జనాను ఆవేదన..గోడపక్క మూత్రం పోసిన అబ్బాయిని పైన్ కట్టమంటున్న అధికారులు..బంజారాహిల్స్ ల షాపింగ్ మాల్ అంతా మద్యం మాలేనుల్లా..గీ సేపలు తింటే గంతే పనంట..గంటే చేపల సెరువుల్ల పెరుగుతున్న సేపలు తింటే జబ్బులొత్తన్నయట.....

Monday, January 9, 2017 - 20:27

సీపీఎం పాదయాత్రలో గజ్జెకట్టి గంతులేసిన గద్దరన్న..ఇస్కూలుకెల్లాలంటే వాగు దాటాల్సిందే..కేజీ లు పీజీలు ఎలాగున్నా..ఇస్కూలుకెల్లాలంటే వాగులు వంకలూ దాటి కిలో మీటర్లకొద్దీ నడిసి ఎల్తన్న ఈ పిలకాయలకు ఓ బ్రిడ్జీ కట్టీయమని దీనంగా వేడుకుంటున్నరు...మరి సర్కారు ఏమంటదో ఏందో.. మోదీ ఏసిన నోట్ల రద్దు బాణం జనాలకే గాదు దేవుళ్లకు కూడా తగిలిందయ్యా..

Friday, January 6, 2017 - 21:42

జనం చెవుల పసుపు, కమలం పువ్వు... చంద్రాలు మాటలింటే తప్పకుంటొస్తది నవ్వు, తెలంగాణలో మసులుతున్న దళితులు... ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలకు అగ్గులు, తెలంగాణల కొలువుదీరవోతున్న కొత్త పార్టీ... భారీగా తయరైందంటున్న చెరుకు సార్, దమాక్ లేని పని జేసిన దక్షిణమద్య రైల్వే...సంకురాతిరి పండుగకు ప్లాట్ ఫామ్ మీద సురుకు, సావు కార్యలం బరాత్ దీసిన బంధువులు....ఓల్ డ్యాన్సుతోటి అంత్యక్రియలు పొల్లు...

Friday, January 6, 2017 - 09:05

మళ్ల లైన్లకొచ్చిన ఎగ్జిట్ పోల్ యేశకాళ్లు... ఎటూ సుతిగల్వని సంస్థల సర్వేలు, రెండువేల నోటు మీద గాంధీ తాత మాయం... మోడీతోటే అయితది ఇసొంటి ఉపాయం, దేవినేని ఉమాను ఆడామెను చేసిన ఆడోళ్లు.. నీళ్ల మంత్రి బొమ్మకు నిప్పువెట్టి నిరసన, వ్యవసాయ కార్యాలయానికి తెగులు... రైతుల పైకం పీల్చేస్తున్న పరుగులు, దేశనేతల బొమ్మలకు దేహశుద్ధి.... ఉన్నదా చేసినోళ్లకు అసలు బుద్ధి.. ఈ అంశాలపై...

Wednesday, January 4, 2017 - 21:46

50 రోజులు దాటి 60ల అడుగులు... ఐనా తీర్తలేవు పబ్లికు అరుపులు, కట్టెల ఫైటింగ్ చేయబోయిన కానిస్టేబుల్.. ఉత్తగా తన్నులువడ్డ టిప్పర్ డ్రైవర్, బాధితులను ఓదార్చుతున్న జగనన్న... అండ్లనేజొర్రిజేబులు ఓదార్చిన దొంగ, పంబా నదిదాక పాదయాత్రజేసిన కుక్కపల్లి.. యజమానితో నడిచిన భక్త శునకం, శబరిమలైకి పయనమైతున్న భక్తులు.. మంచిగ పొయిరావాలని మా సూక్తులు.. అయ్యప్పస్వాములకు దండలేసిన ముస్లీంలు.. ఈ...

Tuesday, January 3, 2017 - 21:10

ముదిరాజుల మీద వరాల వలేసిన సీఎం... వేరే కులాలొల్లకు కూడా తైలాలు తయ్యారు, ఉద్యమాల బాటవట్టిన జనసేనాధిపతి... పట్టాలే సారు ఇప్పడిసంది జనం సోపతి, తిరుపతి కాడ స్పీచ్ దంచిన మోడీ సారు.. 2030 వరకల్లా సమస్యలు పరార్, కేసీఆర్ నిండు నూరేండ్లు సల్లగ బతకాలే... మంటల మరీ నెయ్యి కోరిన అర్చుకులు, చెప్పు దెబ్బలు, చెంప దెబ్బలే కేజ్రీవాల్ బలం.. .వడీ మీద తాకగల్లా జర్ర పైలం, సర్పంచ్ భర్తకు జనం...

Thursday, December 29, 2016 - 20:49

పోలీసాయనకీ..ఎమ్మెల్యేకి జగడం వచ్చి పడిందబ్బా..గదేందనుకుంటన్నరా?చెప్తా ఇనుండ్రి..ఒకే బండిమీద ముగ్గురు పోరగాళ్లు పోతుండ్రు..పోరళ్లను ఆపిన పోలీసాయన రూ.100 లు జరిమానా ఏసిండు..గంతే గా పోరళ్లు మేమెవరనుకుంటున్నవ్..ఏనుగు రవీంద్రన్న మనుష్యులం మాకే ఫైనేస్తావా?అనంగనే కారులోంచి దిగిన ఎమ్మెల్యే పోలీసాయనతో జగడం పెట్టుకుండు..నువు కొలువు సేసేది మా సర్కార్ లోనే నని మమ్మల్యే ఆపేత్తావా?...

Wednesday, December 28, 2016 - 20:57

బిచ్చమెత్తి..దేవుళ్లకు వెండి కిరీటాలు సేయించినాడు యాదిరెడ్డి అనే బిచ్చగాడు..పుట్టింది నల్లగొడ జిల్లాల..పెరిగింది విజయవాడల..40 ఏళ్ళనుండి బిచ్చమెత్తి రాములోరికి..లక్షనస్వాములోరికి వెండికిరీటాలు సేయించిండు.. 29నాడు ఇందిరాపార్క్ తాన 123 బిల్లును అడ్డుకుంటానంటున్న కోదండరామయ్య..రాష్ట్రపతికి..గవర్నర్ నరసింహన్ సారు దావత్తు ఇచ్చిండు..ఈ దావత్తుల రెండు రాష్ట్రాల చంద్రులు ముచ్చట్లు...

Monday, December 26, 2016 - 20:17

హైదరాబాద్: పెద్దలు జానాలను గదిరించిన కేటీఆర్.... అసెంబ్లీ అయ్యింది ఫిరాయింపు తీన్మార్, కళాకారులను రమ్మంటున్న చంద్రాలు..విఐపిలనే బొచ్చెడు మంది అసుంటోళ్లు, తెలంగాణ సర్కారు మీదికి సమరం...కోదండమేస్తానంటున్న కోదండసార్, జనాల్ని డిసెంబర్ ఫూల్స్ చేసిన నేతలు...గుంటూరు కాడ గోనుపోయిన పంచాయతీ, సంకురాత్రి కోడిపందాలు సాగనియద్దు...సర్కార్ పై హైకోర్టు ఆగ్రహావేశాలు,...

Saturday, December 24, 2016 - 21:07

జేఏసీకి జన్మదిన శుభాకాంక్షలు...నెరవేర్సాలే మీరు జనం ఆకాంక్షలు, సిత్తూరు శివప్రసాదుకు ఏమో అయిందట.. పాతది తక్కువైందా లేదా అని మిగిలిన ప్రశ్న, బరిగెలిరిగే దాక కొడ్తున్న శ్రీచైతన్య సారు.. ఇసోంటప్పుడే ఉండాలే మనమంత వుషారు, ఆఫీస్ లో సంతకం పెట్టిండ్రు... బారు షాపుల దేలిండ్రు... కడప జిల్లాల కుత్కే తడుపుకుంటున్న ఎమ్మార్వో, యాదాద్రి జిల్లాల దిరుగుతున్న వింత జీవి.. సూడాలే మరి దీనిది...

Friday, December 23, 2016 - 21:37

దత్తత గ్రామాలల దండిగైన ఇండ్ల పండుగ.. ఉండాలే సారు తతిమ్మఊర్లకు అండగ, పనిలేని పార్టీలను రద్దు చేసిన ఓట్ల సంఘం.. అన్నా టీడీపీకి ఇవే అంతిమ ఘడియలు, గజ్వేలును అనుకోవోతున్న హైద్రాబాద్ తొవ్వ... ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఇంకోటేస్తరంటనే అవ్వ, బీబీ నగర్ నీమ్స్ దావఖాన్ల తొండల గుడ్లు.. ఈ తరీకల తయారుజేసినోళ్లకు వెరీ గుడ్లు, పారిన్ పొల్ల.. కరీంనగర్ పొలగాడు.. కన్యాదానం జేసిన యూరప్ దిక్కోళ్లు...

Thursday, December 22, 2016 - 20:51

హామీలన్ని పాతర ప్రచారాల జాతర... నిజాం డెక్కర్ షుగర్ కు తద్దిన కార్యం, తెలుగు రాష్ట్రాలల తెర్లుతెర్లైన పాలన... పోరాటాలు ఆరాటాలతోనే జనం పాట్లు, సర్కారును కోదండమేసిన కోదండరాం...ప్రభుత్వ ఉద్యోగాల కోసం సారు పరేషాన్, హైదరాబాదుల దిగిన ప్రణబ్ ముఖర్జీ సారు... విడివి కాలీ జేసిన కోతులు, పాములు, ఇంటికే ఏంటీఎం విమషన్లు పంపిస్తం.. కొత్త ఆఫర్ వెట్టిన స్నాప్ డీలొళ్లు, తాగి పోలీసొళ్లను...

Wednesday, December 21, 2016 - 21:10

పండుగపాటలు పాడుతున్న ప్రభుత్వాలు... ఏ పబ్బానికి ఆ ఏశంగడుతున్న చంద్రులు, అంగన్ వాడీ కొలువులకు సర్కారు పోస్టుమార్టం..మొదటికే మోసమని అక్కల మొత్తుకోలు, ఒక్కటైతున్న బీసీ బహుజన జాతులు... ఇప్పటికైనా ఆపాల్నంట నేతల కోతలు, గుప్త నిధుల కోసం బాయిదొవ్విన దొంగలు... ఏడుగోలల బాయిల ఎక్కొస్తున్న నీటి గంగ, దరిద్రలచ్చిమిని పొలిమేర దాటిచ్చిన జనం... అసలులచ్చిమి తోటి సంతోషంగుండాలే మనం. పోరగాళ్లకు...

Tuesday, December 20, 2016 - 21:15

కుతకుత ఉడికిన కుందూరు జానాలు... టీఆర్ సోళ్లను కడిగేసిన కాంగ్రెస్ నేత, తెర్సుకోవోతున్న బెడ్ రూం ఇండ్ల దర్వాజలు... ఎర్రవెల్లి, నర్సన్నపేట కాడ పండుగలు, జనం నెత్తిమీద గ్యాస్ బండ పెట్టిన మోడీ.. పది లక్షలు దాటితే సబ్సిడీలు కటింగ్, స్పీకర్ సారు దండం ఎత్తుకపోయిన ఎమ్మెల్యే... త్రిపుర అసెంబ్లీ సమావేశాలల పగటేషకాడు, దళిత నేతను అవమానిస్తున్న పెద్దోళ్లు....కడప జిల్లా పరిషత్ చైర్మన్...

Monday, December 19, 2016 - 21:00

బీపీ పెంచుకుంటున్న ప్రతిపక్షాలు...చలికాలం ఉడుకుతున్న అసెంబ్లీ, తిలాపాపం తలా పిడికెడన్నట్లున్నది... నయీం పంజాదీ నడుస్తనేవున్నది, ఆడ బిడ్డను అమ్మాలనుకున్న తండ్రి..రెండు, మూడు సొట్లు పెట్టొద్దాము పార్రీ, తిరుమల కొండమీద అలిగిన ఏనుగు... మావటి మోకాలు మీద గజరాజు పాదం, రైసు కూలింగల రాలుతున్న కేసులు.. ఎంత జెప్పినా మార్తలేరు ప్రజలు, నడిబజార్ల తిరుగుతున్న అడవిరాజు.. గుజరాత్ రాష్ట్రంలో...

Friday, December 16, 2016 - 21:00

పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్లుగా వుంది లోకేసు బాబు యవ్వారం..సొంతపార్టీని సోయలేకుండా తిడతాటడు..తెలంగాణ అసెంబ్లీల నిమ్మలమైన వాతావరణం వుందల్లా..కడిగిపారేత్తాం..సీరి చింతకి కట్లేత్తామని బీరాలు పలికిన సర్కారు..సల్లంగా చర్చలు జరిపినాది. బతుకుతెరు కొట్లను కొట్టిపడేత్తాన్న బల్దియా బాబులు...మరి సిన్మీ ఈరో నాగార్జున ఎన్ కన్వెన్షను జోలికెందుకెల్లలే? పండిత పుత్ర పరమ శుంఠ అన్నట్లుగా...

Thursday, December 15, 2016 - 20:48

పశ్చిమగోదావరి జిల్లాలోని భీవరం సమీపంలోని తుందుర్రు..బేతపూడి వంటి తదితర గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ ప్రాంత ప్రజలతోనూ..దాన్ని వ్యతిరేకిస్తూ పోరాడిన వ్యక్తులతోనూ మల్లన్న ముచ్చటించాడు. వారి బాధలను..ఇబ్బందులను..పోరాటంలో వారు ఎదుర్కొన్న కష్టాలను అడగి తెలుసుకున్నాడు. గ్రామాల్లో అర్ధరాత్రి వ్యవసాయం చేసుకునే దుస్థితిలో మా గ్రామాల్లో చోటు...

Wednesday, December 14, 2016 - 20:45

మా నియోజక వర్గ ఎమ్మెల్యే అంజిబాబును మేము కూలిపనికి పెట్టుకున్నామనీ..కానీ అతను ఎమ్మెల్యే అంటే హోదా అనుకుంటున్నాడని ఓ సాధారణ గృహిణి..ఇంట్లోంచి బైటకు కాలుపెట్టని ఓఅతి సాధారణ గృహిణి పేర్కొంది.  ఇది ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా? పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం సమీపంలో ప్రభుత్వం నిర్మించబోయే ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ నిర్మిత ప్రాంతంలో మల్లన్న ముచ్చటించాడు. ఆ ప్రాంత బాధిత మహిళలతో మన...

Tuesday, December 13, 2016 - 20:34

పనిచేసే సత్తా ఉంది..దమ్ముంది..పని ఉంది. పనిచేస్తే చేతికి వచ్చే డబ్బుతోనే సమస్యలు అంతా. కార్మికులు రోజు మొత్తంగా పనిచేస్తే వచ్చేది రూ. 400 నుండి రూ. 500. కానీ ఈ నోటే ప్రస్తుతం కార్మికుడి పొట్ట కొడుతోంది. పనులు లేక ఉట్టిగా కూర్చుంటున్నరు. పెద్దనోట్ల రద్దు అనంతరం వివిధ రంగాల్లో పనిచేసే కార్మికుల పరిస్థితి తెలుసుకొనేందుకు ‘మల్లన్న’ ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ఖమ్మం...

Tuesday, December 13, 2016 - 20:28

పెద్దనోట్ల రద్దు ప్రభావం ఏ రంగాలపై కనబడుతోంది ? ఆయా రంగాల్లో పనిచేసే కార్మికుల కష్టాలు ఎలా ఉన్నాయి అనే దానిపై 'మల్లన్న' దృష్టి సారించాడు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కార్మికుల కష్టాలను..నష్టాలను ప్రజలకు తెలియచేస్తున్నాడు. అందులో భాగంగా ఖమ్మం జిల్లాకు 'మల్లన్న' చేరుకున్నాడు.పెద్ద నోట్ల రద్దు ప్రభావం పరిశ్రమలపై ఎలా పడింది ? రద్దుతో ఏమన్నా నష్టం కలిగిందా ? లేదు లాభం కలిగిందా...

Monday, December 12, 2016 - 20:48

పూతరేకుల పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపింది. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారం లేక కార్మికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆత్రేయపురంలోని పూతరేకుల తయారీ కార్మికులతో మల్లన్నముచ్చటించాడు. నోట్ల రద్దుతో తమ వ్యాపారం దివాల తీసిందని వాపోయారు. నోట్ల రద్దుతో పెద్ద వారికి లాభం తప్ప.. సామాన్యులకు ఎలాంటి లాభం లేదన్నారు. మోడీ నిర్ణయం తమను కష్టాలుపాల్జేసిందని ఆవేదన వ్యక్తం...

Sunday, December 11, 2016 - 20:31

కృష్ణా జిల్లా పెడనలో కళంకారి పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. కళంకారి పరిశ్రమ కళతప్పిన పరిశ్రమగా మారింది. కృష్ణా జిల్లా పెడనలోని కళంకారి సంక్షేమ సంఘం ప్రతినిధులతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా ప్రతినిధులు.. కార్మికుల సమస్యలు, నోట్ల రద్దు వల్ల కలిగే ఇబ్బందులను టెన్ టివికి విన్నవించుకున్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

Saturday, December 10, 2016 - 21:54

కళంకారి పరిశ్రమపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది. కళంకారి పరిశ్రమ కళతప్పిన పరిశ్రమగా మారింది. కృష్ణా జిల్లా పెడనలోని కళంకారి పరిశ్రమ కార్మికులతో మల్లన్న ముచ్చటించాడు. ఈ సందర్భంగా కార్మికులు టెన్ టివికి విన్నవించుకున్నారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

Friday, December 9, 2016 - 21:07

సున్నంబట్టీ పరిశ్రమలపై పెద్ద నోట్ల రద్దు తీవ్ర ప్రభావం చూపింది. పరిశ్రమ మరింత కష్టాల్లో పడింది. కూలీలు ఉపాధి కల్పోతున్నారు. రోజువారి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారు. యంత్రాలు రావడంతో కూలీలకు పని లేకుండా పోయింది. కొత్త నోట్లు వచ్చే వరకు పాత నోట్లను కొనసాగించాలి అని కూలీలు కోరుకుంటున్నారు. పిడుగురాళ్లలోని...

Thursday, December 8, 2016 - 21:50

మిర్యాలగూడ పబ్లిక్ తో మల్లన్న ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలను వారి మాటల్లోనే.. 'పెద్ద నోట్ల రద్దుతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్లు రద్దయ్యాయి. భూములు, మిల్లు కోనుగోలులో పంచాయతీలు అవుతున్నాయి. మోడీ నిర్ణయం చాలా దుర్మార్గం. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. కార్మికులు, కూలీలు, రైతులు చాలా...

Pages

Don't Miss