మల్లన్న ముచ్చట్లు

Wednesday, October 5, 2016 - 20:39

అనగనగా ఓ కాన..ఆ కానల ఓ పులిరాజు. ఆ పులిరాజుకు మస్తు ఆకలేసిండు..కానంతా తిరగినా ఏమీ దొరకలే..దేవులాడగా దేవులాడగా ఓ సెట్టుమీద ఓ కోతి కనిపించింది మన పులిరాజుకు. మరిజాగెందుకని సెట్టేక్కేసిండు పులిరాజు, కోతిని తిననీకు మస్తు ప్రయత్నించుండు. అసలే అది కోతాయే..పులికి సిక్కుతాదా మరి..పులిరాజుని నానా తిప్పలు పెట్టింది. కిందికెల్లితే మీదికీ మీదికెలితే కిందికి ఆఖరికి కపిరాజు దొరకని మన...

Tuesday, October 4, 2016 - 20:48

తెలంగాణ జేఏసీకి బలం టానీకు.. బందవస్తే అంటున్న సంఘాలొళ్లు, అనారోగ్యం పాలైన ఆరోశ్రీ పథకం.. ఆ కారడిని నమ్ముకుంటే ఇంక బతకం, 24 గంటలు ఆన్ డ్యూటీ.. తన సేతుల మాత్రం ఉంటది లాఠీ, జేసీ పట్టిన కుందేలు కుంటిదే...తాటి సెట్టు కింద దివాకరం సల్ల కథ, తెలుగు ప్రభుత్వాలపై ఏ ఏ దాడి...సూపియ్యాలే మన సీఎంలు వాడి, ఫోట్వలు దిగవొయి పాణం దీసుకుండు... కరీంనగర్ జిల్లాల పోరగాళ్ల ఆగమాగం, ఆ గ్రామంలో...

Monday, October 3, 2016 - 20:33

గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ చేతిలో దారుణ హత్యకు గురైన బెల్లి లలిత సోదరుడు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. 18 సంవత్సరాలుగా అజ్ఞాతంగా వుండి బెల్లి లలిత సోదరుడు కృష్ణ నయాం హత్య అనతరం అజ్ఞాతాన్ని వీడి సమాజంలోకి అడుగుపెట్టారు. నయీం అకృత్యాలపై గళమెత్తిన ప్రజాగాయకురాలు బెల్లి లలితను నయీం 1999 మే 26న నల్లగొండ జిల్లా భువనగిరిలో అత్యంత కిరాతకంగా చంపేసాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన లలిత...

Friday, September 30, 2016 - 20:43

ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శనార్థులు... స్పెషల్ పాటతోని మంగలారతులు, ఎమ్మెల్యే మెడకు మండలం పంచాదీ...మోత మోగుతున్న మోటకొండూరు, సిరిసిల్ల పోలీసులు వీరత్వం, ధీరత్వం.. దిష్టిబొమ్మల అరెస్టు చేసిన శూరత్వం, వ్యవసాయశాఖ మంత్రి సభల పాము సయ్యాట... పోచారం సారుది బాగున్నది గాచారం, పోలీసొళ్ల పేరుమీద దొంగల వసూలు.. అంటే పోలీసొళ్లే వసూలు జేస్తే ఒకేనా, సచ్చిపోయిన పోరడు మళ్ల ఇంటికొచ్చిండు... అనాధ...

Thursday, September 29, 2016 - 22:56

మల్లన్నముచ్చట్లలో భాగంగా బత్కమ్మ పాటను ప్రజా గాయకురాలు విమలక్క రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా విమలక్కతో పాటు గాయకులు కార్తీక్, నూతన, శిరీష లు పాల్గొని, పలు విషయాలు తెలిపారు. బత్కమ్మ పాట విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా విమలక్క, కార్తీక్, నూతన, శిరీష బతుకమ్మ పాటలు పాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా...

 

Wednesday, September 28, 2016 - 21:14

నట్టు టైట్ చేస్తున్న హైద్రబాద్ పోలీసులు... పాయింట్ల ఇసాబుల పంజాదులు తస్పనట, మోరీల మీదగట్టిన ఇండ్లను గిచ్చిన సర్కార్.. జిల్లాలలెక్కనే నాలాల పంచాయితీ ఆళ్లమెడకే, అగ్వకమ్మినా.. ఎవ్వరుగొనని కార్లు.... హైదరాబాద్ ల వాన నీళ్లు తెచ్చిన బేజార్లు, సర్కారు కాలేజీలకు జొర్రిన తాగుబోతు...ఆడిపోరగాళ్లను అమ్మనాబూతులట, పాముతో పరాశ్కంచేసిన పోరడు... అనువగాని చోట సెల్ఫీ కోసం ఆరాటం, బంపర్ చరిత్ర...

Tuesday, September 27, 2016 - 20:36

సర్కార్ కు సున్నం పెడుతున్న పొన్నం... పేదోళ్లకు దొరకదంటున్నడు అన్నం, లంచానికి మంచం వేస్తా అంటున్న సారూ..చీము నెత్తురమ్ముకున్న ఎమ్మెల్యే, సవరం చేస్తున్న కేసీఆర్ అన్నబిడ్డే...తమ్ముడు కేటీఆర్ ను రమ్మని సవాల్, సర్పంచ్ గల్లవట్టి కొట్టిన గ్రామదేవత...గజగజావణికినా గందమళ్ల ఊరి పెద్ద, ఫైటింగ్ కు కొచ్చిన పచ్చిమిరపకాయ పంచాదీ... పోలీసులొచ్చిన ఆపినా ఆగేటట్లు లేదది, గిరిజనుల జాకెట్లు...

Monday, September 26, 2016 - 20:51

మంత్రులను జూసి మండుతున్న జనం..సమస్యల పరిష్కారానికి సురువైతి రణం, తిరుపతి కొండమీద ఉగ్రనరసింహుడు .. విలేకరొళ్లకు పాటాలు చెప్పిన గవర్నర్, మిర్యాలగూడ మున్సిపాలిటీకి పెద్దరోగం... ఆర్నెళ్లసంది జీతాలందక ఆగమాగం, రసమయి కళ్లద్దాల మీద గంగుల కన్ను... ఎవలు గమనించకుంటే ఎమైతుండెనో, బండసోలికల కెళ్లి బయటికొస్తున్న నీళ్లు...గదిజూసినంక ఊకరుంటున్న మనోళ్లు, 'జనతా గ్యారేజ్' కు ఫోన్ చేసిన మల్లన్న...

Saturday, September 24, 2016 - 21:12

మందుబాబుకి లిప్ కిస్ పెట్టిన శునకం..ఆడపిల్లలకు పెప్పర్ స్ప్రే పంపిణీ చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ..పట్నమోల్లని ఏడిపించినయ్..పల్లెలోల్లని నవ్విచిచ్చినయ్ ..గివేంటనుకుంటన్నారా? అదేనుల్లా తెలంగాణ రాష్ట్రంల కురిసికుప్పలు పోత్తన్న వానలు..నిండుకుండాల్లా కళకళలాడుతున్న తాటాకాలు..కాలవల్ని జూసి రైతన్న మురిసిపోతన్నడు..ఏడుకొండల పైన ఎంకయ్య కాల్లు కడుగుతానన్న ఎర్రజెండా నారాయణ..మోదీ తిరుగుడు...

Friday, September 23, 2016 - 20:50

అల్పపీడనానికి బీపీ పెరిగిందంట..గందుకే వానలు దంచికొడుతన్నాయంట..వర్షాలకు ఆగమైపోయిన తెలంగాణ డల్లాసు నగరం హైదరాబాదు..వరంగల్ వణికింది..హన్మకొండ హడలిపోయింది..రోడ్ పై చేపలు పట్టిన ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే..ఇండ్లమీద ఆనలు ఇరుసుకుపడింది..విశాఖకు సర్ధిజేసింది...ఖమ్మం పట్నంల కమ్మంగా నిండినియ్యంట చెరువులు..ఆదిలాబాద్ ఆగమైపోతాంది వానకు..ఏపీలో వరదలో సిక్కిన సర్కార్ బస్..వాన నీటిలో...

Thursday, September 22, 2016 - 20:47

నిండుగా దొరికింది కదాని ఎనకాముందూ చూడకుండా ఆబగా తింటే ఎట్టాగుంటది?.గిదిగో ఈ పాములెక్కుంటది..దొరికింది కదాని ఓ భారీ సర్పరాజం ఓ జింకను లటుక్కున మింగేద్దామనుకుంది. మింగినాకే తెలిసింది అది తన వల్ల కాదని ..మింగలేకా..కక్కలేకా నానా హైరానా పడిపోతాంది ఈ భారీ సర్పరాజం...వానలతో ఆగమై పోయిన భాగ్యనగరం..తెలంగాణలో జిల్లాల లొల్లి..వానల్లో కూడా జిల్లాల లొల్లిని ఆపన గద్వాల వాసులు..టవర్లకెక్కి...

Wednesday, September 21, 2016 - 20:57

మొలేసిన మొక్కల్ని పీకేసిన రైతన్నలు..ఖమ్మం జిల్లాల రైతల గోస..అధికారుల్ని లోపలేసి తాళమేసిన అన్నదాతలు..పిల్లిని ఇంట్లో ఏసి కొట్టినట్లుగా జిల్లాల లొల్లి..కేటీఆర్ కు చుట్టుకున్న సిరిసిల్లలో లొల్లి..మహిళల్ని బూతులు తిట్టిన సీఐపై ఫిర్యాదుల పత్రం..దేవుడు వరమిచ్చినా పూజారి వరమియ్యనట్లుగా..రోడ్డెక్కిన తిరుమల జానపద కళాకారులు..కట్టెపుల్లను ఇరిసినట్టు మడుసులను సంపేస్తున్న సాటి మడుసులు.....

Wednesday, September 21, 2016 - 14:18

ఇయ్యాళ పేరు జనానికి బీపీ చాల వెర్గుతున్నది గదా..? ఉత్తుత్తనే కీసులాడుతున్నరు. గోటితోని వొయ్యెదాన్ని గొడ్డలిదాక దెచ్చుకోని ఆగమాగమైతున్నడు మనిషి. తన కోపమే తనకు శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అన్న సుమతి శత్కం ముచ్చట ఎవ్వలు వట్టిచ్చుకుంటలేరు. కత్తులతో కాదురా కంటి సూపుతో సంపేస్తా అనే కాలమొచ్చింది. గుంటూరు జిల్లాల జర్రంతల జంగు ఎట్ల తయ్యారైందో సూడాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, September 21, 2016 - 14:06

'కరీంనగర్' జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నదుల్లా..? జిల్లాకు ఎట్లైనా ఉన్నదిగని.. జిల్లా పరిషత్కు గూడ ఉన్నదన్న సంగతి చాల తక్వమందికి దెల్సు.. ఇద్వరకు ఒకపారి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం అయితే సభ్యులు సమస్యల మీద స్పందించిన తీరు ఒకపారి జూపెట్టిన.. అయినా మారనట్టుండ్రి మళ్ల పాతబాటలనే పయణమైండ్రట. జిల్లా పరిషత్ సర్యసభ్య సమావేశాలు జూడాల్నంటే కరీంనగర్ జిల్లాలనే జూడాలె. శాంతి...

Tuesday, September 20, 2016 - 20:37

ఆవుదూడకు పాలిచ్చిన శునకరాజం..కుక్కకు పుట్టిన మూడు పిల్లలూ చచ్చిపాయే..లేగదూడ పుట్టినంక గోమాత చనిపాయే..వీరిద్దరికి తల్లీబిడ్డల బంధం కుదిరింది..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంల జరిగింది గీ ముచ్చట.. పెద్దామె నెత్తి పగుల గొట్టిన 'ఫ్రెండ్లీ'పోలీసులు..గుంటూరు లో గుద్దుకున్న తెలుగు తమ్ముళ్లు..ఏపీ రాజధాని ప్లాట్ల కేటాయింపుల్లో గలాట..అరుసుకుంటా బీపీలు తెచుకుంటున్న జనాలు.....

Monday, September 19, 2016 - 20:35

కపిరాజుకు దొరికెను ఓ నారికేళ ఫలము..ఇక సూడాల...కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం సేత్తది? చూడుండ్రి..బేకరీ ఐటెమ్ తో వెళ్తున్న బీసీఎం వ్యాన్ బోల్తా..ప్యాకెట్స్ ఎత్తకపోయిన స్థానికులు..పాష్ గా తయారై షాపింగ్ కు ఎల్లి..పట్టుచీరలెత్తుకెత్తున్న ఆడ కేడీలు..బారెడు తుపాకితో పిట్టల్ని కొట్టేస్తున్న పోరడు..బేజారయిపోయిన పోలీసోల్లు..కుక్కకు శవయాత్ర చేసి..సమాధి జేసిన శునక యజమానులు..కోతికి...

Friday, September 16, 2016 - 20:24

రజాకార్లు వెట్టిన గోస తల్చుకుంటనె ఇప్పుడు భయమైతున్నది..? మరి అసొంటి గోసకు గోరిగట్టిన దినం ఈ సెప్టెంబర్ 17 తారీకు..ఈ దస్ర సంది తెలంగాణల కొత్త జిల్లాలకు బారసాల కార్యక్రమాలు జేస్తమని ప్రభుత్వం ఓదిక్కు జెప్తుంటే..? మరి మా సంగతేందని ఉద్యమాలు జేశెటోళ్లు అడ్గుతున్నరు.. జనం తల్చుకుంటె.. మంచోన్ని పిచ్చోన్ని జేస్తరు.. పిచ్చోన్ని మంచోన్ని జేస్తరు.. నల్గురు గల్సి ఏ గాడారా..? పిచ్చోడు...

Friday, September 16, 2016 - 20:21

ఈ కుక్కలు పాడుగాను.. ఎక్కడి కుక్కలు దాప్రమైనయేమే ఈడ..? ఏ ఎవ్వలిదయ్య ఆ కుక్క జర్ర ఎల్లగొట్టుండ్రి.. కుక్కలు దండయాత్ర జేయంగ జూశిండ్రా మీరు ఎన్నడన్న.. ఒకతాన కాలేజీ మీద పగవట్టి అండ్ల పోరగాళ్లను సద్వనిస్తలేవట..? నిజం..వీడియోలో చూడండి. 

Tuesday, September 13, 2016 - 20:18

ఇగ బక్రీద్ పండుగంటె ఏంది..?..మళ్ల వానదేవున్కి మనం గుర్తొచ్చినట్టునం..కేటీఆర్ సారు డీజీపికి జెప్పి ఆ సీఐమీద చర్యలు దీస్కోమని చెప్పిండట..తప్పిపోయిన మన్షి మీకు గనిపిస్తె జాడ జెప్పుండ్రి.. పుణ్యానికేంగాదు తగిన పారితోషకం గూడ అప్పజెప్తమంటున్నరు..నిజాంబాదు పట్నంలుంటున్న కొంతమంది లేస్తె లేస్తెనే ఆత్మలను.. శవాలను.. కాష్టాలను జూడాలె..?..అవరావతికి రాజధానొచ్చి అక్కడ కొంతమందికి ఆనందరం...

Tuesday, September 13, 2016 - 20:16

ఆ ఇప్పుడు ప్రకటన.. అగో ప్రకటనలు గూడ జెప్తున్నరా మల్లన్న ముచ్చట్లళ్ల అంటె.. చెప్పవల్సొస్తది అప్పుడప్పుడు.. తప్పిపోయిన వ్యక్తి కోసం ప్రకటన ఇచ్చిండ్రు, మరి ఆ తప్పిపోయిన మన్షి మీకు గనిపిస్తె జాడ జెప్పుండ్రి.. పుణ్యానికేంగాదు తగిన పారితోషకం గూడ అప్పజెప్తమంటున్నరు.. ఇది జూశాక కనిపిస్తె కబురు వెట్టుండ్రి. మరి ఆయన ఎవరు అనేది తెల్సుకోవాలంటే వీడియో సూడుండ్రి..

Monday, September 12, 2016 - 20:32

యోగకే యోగాసనాలు నేర్పిచ్చె గురువు మన బాబా రాందేవు.. పొదుపుగ బట్టలేస్కోని తిర్గెమన్షి.. జనానానికి ఇప్పుడు జీన్సు పాయింట్లు దొడ్గిస్తాంటున్నడు.. మందుల దుకాండ్లు.. పండ్లపొడి ప్యాకెట్ల కంపిండ్లకెళ్లి యోగా యూనివర్సిటీదాక వ్యాపారాలు సుర్వు జేశిండుగదా.?? ఇప్పుడు బట్టల దుకాండ్ల మీద బాగ తన్లాడుతున్నడట ఆయన కథేందో తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి..

Monday, September 12, 2016 - 20:30

ఈ కొత్త జిల్లాల పంచాది సల్లగుండ ఇంత గిట్ల ఇరాం ఇయ్యకుండ లోల్లి జోరు అందుకుంటుంది. స్వయాన ఒక కార్పొరేటర్ భర్తను వట్కోని.. మళ్ల అధికార పార్టీ నేత, మీదికెళ్లి పెద్దకులపాయినను వట్కోని మీరు పబ్లీకు తాన పైసలు వసూలు జేస్తున్నరు..అవినీతికి పాల్పడుతున్నరు అని అడ్గుడు తప్పుగాదా..? పోలీసోళ్లకు బీపీ ఎప్పుడు వెర్గుతది చెప్పుండ్రి.. బాగ ఆలోచించుండ్రి..పోలీసోళ్లంటె పబ్లీకుల చీ గాళ్లు...

Saturday, September 10, 2016 - 20:12

 పాల్వంచలో పైసల గణపతి.. వెంకయ్యపై నారాయణ విసుర్లు..వెంకయ్య పంచెలో ఏమీ లేదంట..ఆనం వివేక ఏసిన వింత ఏషాలు..ఆనం వివేకా కొంప మునిగిపోతందంట..గణేష్ మహరాజ్ టెంపుల్స్ ల బువ్వ తింటున్న జానారెడ్డి.. కరీంనగర్ జైల్ నుండి బైటకు ఉరికిన దొంగలు..పరీక్షల్లో చూచిరాతలు..మధ్యప్రదేశ్ ల అయస్కాంతం మడిసి..అమెరికాల నదిలో చాపలు పట్టాలంటున్న పెద్దాయన..పాల్వంచలో పైసల గణపతి.. 

Saturday, September 3, 2016 - 21:23

చంద్రాలు చెమ్డలుతీస్తున్న జగనాలు... కరువుమీద పరువుతీసే ప్రయత్నాలు, పదవిని కొనుకోజూసిన పవిత్ర నాయకురాలు...మోసం జరిగిందని పోలీసొళ్లకు విన్నపాలు, ఓయూ లైబ్రరిలో చదివే పోరగాళ్ల ఉస ఉస...ర్యాలీలు, ధర్నాలు అని సుడివేడుతున్నారట ఒస, బట్టతల మీద మంత్రిగారి ప్రయోగం... తప్పట్లు గొట్టిమరి జనం ఆమోదం, 
గణపతి పండుగను గమనించురి.. కొన్ని జాగ్రత్తలున్నాయి పాటించురి, అల్లంగడ్డకు వినాయకుని...

Friday, September 2, 2016 - 21:37

కరువు మీద జగనాలు, చంద్రాలు కన్నెర్ర... నోరెళ్లవెట్టి చూస్తున్న పల్లి పంట రైతులు, రాచకొండ గుట్టలల తేలిన కోదండరాం... గిరిజన భూముల లేసిన దుమారం, మళ్ల గాలిమోటరెక్కిన నరేంద్రమోడీ.. వారం టూరుకు సూటు... బూటు రెడీ, వరంగల్ పట్నంల సడకెక్కిన సకల జనం.. ఇళ్లు కట్టిచ్చేదాక ఇడిసిపెట్టొద్దు మనం, చెర్లున్న కంపను బాయిలేసిన సర్కార్.. ఔట్ సోర్సింగ్ నౌకరొల బతుకు ఆగమాగం, హరితహారం చెట్టుకు అమాస...

Thursday, September 1, 2016 - 21:27

తెలుగు రాష్ట్రాలల తెర్లుతెర్లుపాలన.. ఎవల్జూడాలేమరి జనం ఆలన, తుపాకీ గురివెట్టిన గురివింద పోలీస్... కరీంనగర్ కాడా కసిర్న నాలుగో సింమం, పెరిగిపోతనేవున్న పెట్రోల్, డీజిల్ ధరలు... అచ్చే దిన్ ఆయేగీ అంటున్న జనాలు, ఆదిలాబాద్ జిల్లాల అమాస పండుగ... కరువులొచ్చెనంటే ఇది గూడ సందడగ, చాయ్ బిస్కెట్ల బూకర్లవడ్డ యూపీ... జనం పైకం ఖరాబైందని పెరిగింది బీపీ, ఇజ్రాలను ఇరగగొట్టిన యూత్ పోరలు......

Wednesday, August 31, 2016 - 20:52

తెర్లు తెర్లైతున్న తెలంగాణ గుండెకాయ...ఏడుగిరి జీవిదీసిన వాన దేవుడు, ఆంధ్రరాష్ట్రంల అదరగొట్టిన వానలు...అన్ని ఊర్లల్ల అవస్తలపాలైన జనాలు, జిజ్జుమీదైతున్న జిల్లాల పంజాదీ..నేతలకు పాడెలు, మంత్రులకు శ్రీమంతం, ఊపందుకుంటున్న బీసీ ఉద్యమాలు.. రెండు రాష్ట్రాలల కదిలిన ఎనుకవడ్డోలు, మామూలు ఇయ్యకుండా మార్కెటు వెట్టిండ్రు.. ట్రాఫిక్ పోలీసులొచ్చి అన్ని చెడగొట్టిండ్రు... ఈ అంశాలపై మల్లన్న...

Pages

Don't Miss