మల్లన్న ముచ్చట్లు

Friday, July 22, 2016 - 21:20

పాలమూరు మీద సర్కారు గావురం.... మార్చుకోవాలంట మాటల ఇగురం, చెప్పలేని బూతులు తిట్టుకున్న లీడర్లు.. వీళ్లను జూసినంక నేర్చుకోరా... వాళ్ల క్యాడర్లు, మళ్లీ జూసేవరకళ్ల మాయమైన సీరలు...  ఆదిలాబాద్ జిల్లాల అబలల గారడీలు, గాంధీ తాతను చూసి సిగమూగిన భక్తురాలు....శ్రీకాకుళం జిల్లాల ఏండ్లసందొస్తున్న ఆచారాలు, దుబైలో పిల్లలు హైద్రబాద్ లో అమ్మ... విడిపోయినొళ్లను కలిపిన పోలీసొళ్లు, రెండు...

Thursday, July 21, 2016 - 20:31

మాయావతిపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు..సర్కారు దావఖాండ్ల సక్కగ జూసుడు గాదు.. అస్సలు సూశెటోళ్లే లేకుంటైండ్రు ఇప్పుడు..ఒక దగ్గర ఇళ్లను కూల్చేసిన అధికారులు...అండ్లకెళ్లి పైసలు పోతుంటయ్ వస్తుంటయ్.. ఏమన్న ఎక్వతక్వైతె మీ ఇంటికి నోటీసులొస్తయ్.. అప్పుడు ఎట్లుంటది మీకు..? అగో సేమ్ ఈ పోరగాళ్లకు గూడ అట్లనే ఉన్నది..బోనాల పండుగ స్పెషల్..దానిమ్మ పండ్లను అమ్ముకుంటున్న ఒకామె దగ్గర చోరీ...

Thursday, July 21, 2016 - 20:17

బహుష ఈ ముచ్చట ఇంటే కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారు గూడ నోరు దెరుస్తడో ఏమో.. ఎందుకంటె ఆయిన దివ్వదృష్టికి దొర్కని ముచ్చట ఇది.. ఏదంటే.. మనం అన్నం వండుకుంటె అన్నం ఏ కలర్ల ఉంటది.. తెల్లగ మల్లెపువ్వుల లెక్క అయితదిగదా..? ఓడిబియ్యం వండుకుంటె పస్పుపచ్చగుంటది.. అంతేనా..? కని ఒక తాన పొద్దుగాళ్ల తెల్లగుంటుంది అన్నం.. సల్లగైతె ఎర్రగైతుంది.. గమ్మతిలేదు.. ఏంటా ముచ్చట అనేది తెల్సుకోవాలంటే...

Wednesday, July 20, 2016 - 20:32

పెద్దోన్ని గొట్టాలే.. పేదోనికి వెట్టాలే.. ఇది పాత సూత్రం.. ఇప్పుడు కాలం మారింది.. పార్టీలు మారినయ్ ప్రభుత్వలు మారినయ్ గావట్టి.. కథ ఉల్టా అయ్యింది.. పేదోళ్ల పొట్టగొట్టాలే పెద్దోళ్లకు దోశి పెట్టాలే ఇది అమలైతున్నది.. మల్లన్న సాగర్ కాడికెళ్లి కల్వకుర్తి ఎత్తిపోతల మీదికెళ్లి.. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ దాక ఏడ జూశ్నా ఇదే తతంగం అయితున్నది.. టెయిల్ పాండ్ బండ తండాల మీద వడి ఎట్ల...

Wednesday, July 20, 2016 - 20:30

ప్రాజెక్టుల మీద ప్రజెంటేషన్ ఎట్ల ఇయ్యాలే అనేది..? మాకు గూడ ఎర్కే అంటున్నరు తెలంగాణ కాంగ్రెస్ పార్టోళ్లు.. మల్లన్న సాగర్ కాడికెళ్లి కల్వకుర్తి ఎత్తిపోతల మీదికెళ్లి.. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ దాక ఏడ జూశ్నా ఇదే తతంగం అయితున్నది.. తెలంగాణ మజ్దూర్ యూనియన్కే పట్టంగట్టిండ్రు బస్సులళ్ల పనిజేశెటోళ్లు.. గద్వాల ప్రత్యేక జిల్లా గావాలె.. అప్పుడు నిమ్మలంగావాలె అన్నట్టు ఎంత జంగు...

Tuesday, July 19, 2016 - 20:27

మల్లన్న ముచ్చట్లు జూస్తున్న జనంల ఎవ్వలికన్న కష్టాలున్నయా..? అనుకున్న పనులు అయితలేవా..? పోనీ ఇంట్ల సంసారం కాడ కీసులాటలైతున్నయా..? వ్యాపారం నడుస్తలేదా..? పాలోళ్లతోని పంచాదులైతున్నయా..? ఇవ్వన్ని సమస్యలు వోవాల్నంటే మీకు జీన్స్ పాయింట్ బాబకు మొక్కలే.. జీన్స్ పాయింట్ బాబానా..? అవును.. కావాల్నంటే వీడియోలో సూడుండ్రి.

Tuesday, July 19, 2016 - 20:25

క్రిష్ణా గోదావరి నీళ్లను గల్సె ఫెర్రికాడ ఇయ్యాళ పూజలు జెయ్యవొయ్యి సీఎం చంద్రబాబు గమ్మతి గమ్మతి జేశిండట...మన తెల్గు రాష్ట్రాలను ఏలుతున్న ప్రభుత్వాలకు ఒక ప్రత్యేకత ఉన్నది..ప్రధాని కుర్చెక్కిన సంది నిన్నమొన్నటిదాక బైటిదేశాలు వట్టి తిర్గిండు గదా..? ఇగ ఇప్పటి సంది బైటిదేశాల పొంట తిర్గవోవొద్దు అనుకుంటున్నడట..మీ ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకునే సదా అవకాశాన్ని మీకు...

Monday, July 18, 2016 - 20:34

కేసీఆర్ అంటే మాకిష్టం అంటున్న హిజ్రాలు..ఎందుకో చూడుండ్రి...తప్పుచేసినోల్లకు చరవాణిని అదేనుల్ల సెల్లుఫోను దూరం చేస్తే సరి..అంటున్నాడు  మన మల్లన్న ..భూమిస్తానని మోసం చేసిన కేసీఆర్..కొలువుల కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ జనాలు..స్వర్ణ దేవాలయంలో బాసన్లు తోమిన కేజ్రీవాల్ ..ఉత్తమ గ్రామ పంచాయితీ లో నీటికోసం వీధిలోకొచ్చిన ఆడబిడ్డలు...మద్యం తాగి ఆడళ్లతోని డాన్సులు కట్టిన ఎమ్మెల్యే.....

Saturday, July 16, 2016 - 20:59

అబ్బాయిలతో విపరీతంగా వాట్సాప్ చాటింగ్ లు, ఫోన్ లో టాకింగ్ లు....కట్ చేస్తే  అతనో లలిత కలలున్న అబ్బాయి. 
అమ్మాయిల పేరుతో ఫేక్ ఫేస్ బుక్  అకౌంట్  క్రియేట్  చేసి డబ్బులు వాసులు చేసిన  మహా ఘనుడు.   అచ్చం అమ్మాయిలాగా వాయిస్ మార్చి 50 మందికి పైగా అబ్బాయిలను తప్పుదోవ పట్టించిన  ఫెకు గాడు..
ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. అతను చేసిన చాటింగ్,  అమ్మలా మాట్లాడిన మాటలు వింటే...

Saturday, July 16, 2016 - 20:37

వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన బసవన్న ...రాజస్థాన్ రాష్ట్రంల రతన్ ఘడ్ పట్నంల జరిగింది గీ ముచ్చట.. ఊరోల్లు..అగ్నిమాపక సిబ్బంది దాదాపు 8గంటలపాటు నానా యాతన పడ్డారాయే..మత్తుసూదిచ్చి..క్రేన్లు పెట్టి ..తాళ్లు కటి ఎలాగైయితేనే కిందికి దించిండ్రు.. సర్కారు బడుల పాయకానలు సాపు చేస్తున్న చేవెళ్ళ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి..ఇరు చంద్రులను తిట్టిపోత్తన్న నిరుద్యోగులు..ఇబ్రహీం పూర్ లో...

Friday, July 15, 2016 - 20:46

బిచ్చగాళ్ళ ఏసం కట్టిన వర్శిటీ ఉద్యోగులు ...బోనమెత్తిన వరంగల్ పట్నం..బీరన్న జాతర ..వైసీపీ జగన్ కు మానసిక వ్యాధి వచ్చిందన్న ఆనం..రావెల నడుస్తున్న దారిలో పూలు జల్లుతున్న ఆడబిడ్డలు ..చిల్లకల్లులో భార్యకు అగ్ని పరీక్ష పెట్టిన కలియుగ రామచంద్రుడు..టేకు మొక్కలు ఎలా నాటాలో చెప్పిన మంత్రి పోచారం..మద్యంలో కల్తీ చేస్తున్న పోరగాళ్లు....ఇసువంటి మస్తు మస్తు ముచ్చట్లతో ఈరోజు కూడా మన...

Thursday, July 14, 2016 - 21:47

మిషన్ భగీరథ పథకం గురించి విన్నాం. కానీ తెలంగాణలో దేవదాసు పథకం గురించి విన్నారా? అంటే...పగలు కూడా డ్రంక్ అండ్ డైవ్ నిర్వహిస్తామన్న ఖాప్స్... ఆంధ్రా మంత్రి ఆరోగ్యమంత్రికి బీపీ పెరిగిందంట...పుష్కరం మొదలు కాకుండానే పుష్కరజలం అమ్మకం...జరాలొస్తే వేపచెట్టు కొట్టేయాలన్న పాస్టర్..గంగిరెడ్లవారికి కుచ్చుటోపీ పెట్టిన మతబోధకుడు...వికలాంగురాలికి ఫించన్ కట్ చేసిన టీ.సర్కారు..బడి పిల్లలను...

Wednesday, July 13, 2016 - 20:48

మధ్య ప్రదేశ్ వదరల్లో కొట్టుకపోయిన గోమాతలు...చూడక చూడక లక్షల రూపాయల కంట బడితేఎట్లుంటదీ...ఏటీఎం పెట్టే డబ్బులను కొట్టేసిన మాయగాడు...సర్కారు ఉద్యోగిని బూతులు తిట్టి కొట్టిన కార్పొరేటర్..అడిగిన పోలీసాయనతో గొడవపడిన కార్పొరేటర్.. ఉండవెల్లిని కలిసిన వైసీపీ జగన్ ..మల్లన్న ప్రాజెక్టు ఏరియా వాసుల మధ్య చిచ్చు పెట్టిన హరీషన్న ..దీంట్లో మతలాబేంటంటున్నారు కాంగ్రెస్ నేతలు.. హైదరాబాద్ లో...

Tuesday, July 12, 2016 - 22:08

ఏనుగులు దారంట ఎల్తే కుక్కలు మొరుగుతాయని సామెత..ఇట్లనే జరిగింది ఓ చోట..ఊరిపై పడి గలాటా చేస్తున్న గజరాజులను తరికొట్టింది ఓ శునకరాజం ..గబ్బర్ సింగ్ పాటకు గంతులేసిన ఎంపీ మల్లారెడ్డి... తెలంగాణ సర్కార్ గల్లా పెట్టి ఖాళీ అయ్యిందంట..ఆడబిడ్డపై గుస్సయిన ఆరోగ్య మంత్రి... రంగు రంగుల మద్యపానం మనముంగట లేసిందంటే ఎట్టుంటది? తెలంగాణల  బందుబాబుల తాగుడూ..ఊగుడూ...ఏపీలో అమ్మకానికి సర్కారు...

Tuesday, July 12, 2016 - 07:51

బ్యూటీ పార్లర్ కు వొయ్యి అందంగ ముస్తాబైదాం అని అనుకునెటోళ్లు ఎవ్వలున్నరో జర్ర గీ ముచ్చట మీకోసమే.. కొండనాల్కెకు మందేస్తె ఉన్ననాల్కె ఊశిపోయినట్టు.. కాకినాడ కాడ ఒక ఆడివిల్ల పరిస్థితి ఆగానికొచ్చింది.. ఆ బుజ్జి ముచ్చట జూశ్నంక బ్యూటీ పార్లర్ కు వోవాల్నా వద్దా... పోతె ఏం జెయ్యాలే అనేది గమనించుకోండ్రి.. ఏం జరిగిందో వీడియోలో చూడండి.

Tuesday, July 12, 2016 - 07:42

నకిలీ అల్లమెల్లిగడ్డ.. నకిలీ పాలు, నకిలీ నూనె, నకిలీ బియ్యం, నకిలీ నోట్లున్నట్టే.. హిజ్రాలళ్ల గూడ నకిలీ హిజ్రాలు తయ్యారైండ్రట. ఇది ఎవ్వలు గుర్తువట్టవొయ్యిండ్రంటే ? నిన్న యాదగిరి గుట్టకాడ పెద్ద యుద్దమే అయ్యింది. ఆడ బైటవడ్డది ఈ కథ. తర్వాయి ముచ్చట తెలుసుకోవాలంటే వీడియో సూడుండ్రి...

మూతి పక్కకు మూతున్న పాము..
రెండు మూతుల పామును జూశిండ్రా మీరు....

Monday, July 11, 2016 - 20:59

హత్యలు చేయటానికి దర్శకుడు రాంగోల్ వర్మ సినిమాలు చూసే హత్యలు చేస్తున్నానన్న సైకో కిల్లర్.. యాదాద్రి నరసింహుని కాడ నకిలీ హిజ్రాలను చితకబాదిన ఒరిజినల్ హిజ్రాలు.. సప్పట్లు కొట్టిన చేతులతోనే మన్నెత్తిపోత్తున్న జనాలు... వరదొచ్చినట్టే వచ్చి కదంతొక్కిండు ..దరువేసిన ప్రధాని...వర్మను స్ఫూర్తిగా తీసుకుని మర్డర్స్ చేస్తున్న కిల్లర్ సైకో...కొండనాలుక్కి మందేస్తే ఉన్ననాలుక ఊడినట్లుగా......

Saturday, July 9, 2016 - 21:51

జిల్లా పుట్టకముందుకె మండలాల లొల్లి... ఇప్పట్లేకనే ఉంటమని కదిలిన గల్లి, ఆధారకార్డు ఆడుండగ మళ్లో సర్వే...ఇట్ల చేసుకుంటబోతే జనానికి పెద్ద బరువే, ఢిల్లీలో చక్రం తిప్తుడంట చిట్టినాయుడు... ఇగ దిగిండయ్య తెలుగొల్ల పెదరాయుడు, నాల్కేతోటి నాట్యం చేస్తున్న నరేంద్రమోడీ.. పని తనం ఏ లేకున్నా మాటలల్ల అదే వాడి, సెక్యూరిటీ ఇడిసిపెట్టి డ్యాన్సు చేసిన పోలీసులు...లవ్ సాంగ్స్ తోటి లా ఆండ్ ఆర్డర్...

Friday, July 8, 2016 - 21:25

తెలంగాణలో హరితహారం షురూ, పని సురువైనట్టే పబ్లిక్కు వారం వారం, వైఎస్ చాన్సలర్ అయిన జగన్..చంద్రబాబు పాలనమీద పరీక్షల గన్, అన్ని దేవుళ్లకు అమరభక్తుడైన సారు...హైకోర్టు పంచాయితీ వెంకన్నకు అప్పగింత, రేపల్లే కాడ తోలు చెప్పు దెబ్బలు... పోకిరిగాళ్లతోని ఆడోళ్లకు తిప్పలు, పందిని సజీవ సమాధి జేసిన జనం... ఇంకా ఎప్పుడుమార్తమో ఏమో మనం, శివునికండ్లముంగిటనే లింగం మాయం.. కావలిపట్నం పక్కకు...

Thursday, July 7, 2016 - 20:53

అంబరాన్నంటిన రంజాన్ పండుగ... ఇద్దరు సీఎంలు చేసిందంత దండగ, మళ్లొక యాగం చేయబోతున్న సీఎం కేసీఆర్... ఫామ్ హౌజ్ లో కొలువుదీరవోతున్న కార్యం, కోడి జాడకోసం 50 కోట్ల ఖర్చు... కోడి లేదని కొట్లాటకు దిగిన కామ్రేడ్లు, ఇండ్లు కూల్చేటందుకు నిధులు మంజూరు... పేద జనం చావుదలకొచ్చిన పుష్కరాలు.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

 

Thursday, July 7, 2016 - 12:49

రామయణం జూశిండ్రా మీరు అప్పుడు దూరదర్శన్ల రాకపొయ్యేదా..? ఆ అండ్ల లక్ష్మణుడు మేఘనాథునితోని కొట్లాటుకు వోతె మేఘనాథుడు ఒక బాణమేస్తడు.. ఆ దెబ్బతోని లక్ష్మణుడు మూర్చపోతడుగదా..? అప్పుడు లక్ష్మణుని ప్రాణాలు గాపాడింది ఏంది..? సంజివిని అనే మూలిక.. అగో ఆ మూలికను దొర్కవట్టిండు పాలమూరు జిల్లాల ఒక సారు.. మరిన్ని చూడాలంటే వీడియో సూడుండ్రి..

Thursday, July 7, 2016 - 12:47

మేలు జేశినోని మెడలిరగొట్టినట్టు ముద్దగనే జేస్తున్నరు మూటకొండూరు ఊర్లె కొంతమంది.. అంతట జనం దున్ని ఇత్తునాలేస్తుంటే..? నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మూటకొండూర్ల మాత్రం దున్ని ఇత్తునాలు ఏరుతున్నరు. ఆరుద్ర పురుగుల కోసం వెతుకుతున్నరు. రైతుల కోసం ఉపయోగపడే ఈ పరుగులను ఏరుతున్నరు. ఇవి విక్రయిస్తున్నారు. మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Wednesday, July 6, 2016 - 21:56

పేదోళ్లను సంపితేనే పెరుగుతది అభివృద్ధి... తెలుగు రాష్ట్రాల పోంట తెగల జనం తెర్లు తెర్లు, ఆవేశానికి లోనౌతున్న దిష్టిబొమ్మలు.. అవమానిస్తున్న నిరసన కారులు, ఇందిరమ్మ బిల్లు కాయితాలకు చెదలు... డబుల్ బెడ్ రూంలు ఎప్పుడు మొదలు, సంజీవిని మొలకను దొరకవట్టిన సారు, ఆరుద్ర పురుగులను అమ్ముతున్న జనం... తెల్వకతప్పుజేస్తునమట మనం, సూట్ కేసులో పరారైతున్న పోరడు... ప్లాటు ఫాం మీద ప్లాప్ అయిన...

Tuesday, July 5, 2016 - 21:40

కేబినెట్ ను ఇస్తరాకును చేసిన మోడీ.. ఇప్పుడన్న సురువైతదా నీవాడి, పాలమూరు కాడ మాటదప్పిన పెద్దసారు.. మల్లన్నసాగర్ అసొంటిదే చేస్తున్నరు పోరు, ఆట సభలకు పిలిచి అవమానించిండ్రు... ఏడ్చినట్టు చేసిన రసమయి బాలకిషన్, విదేశీపర్యటనలకు తయరైన ప్రధాని... ఇదేమన్నా కొత్తముచ్చటన గానీ, నంద్యాల కాడ తలుగుదెంపుకున్న తమ్ముడు... బైకును ఢీకొట్టి... తర్వాత బెల్టుతోటి కొట్టి.. పాముకు చుచ్చుపోపిచ్చిన...

Tuesday, July 5, 2016 - 11:04

పులి నోట్లె ఏళ్లు వెట్టెటోళ్లను జూశిండ్రా..? పులి నోట్లె ఏలుగాదుగదా..? దాని దిక్కు ఏలెత్తి సూశె ధమ్ముగూడ ఉండది ఎవ్వలు వెడ్తరు నోట్లె ఏలుఅంటరా..? ఉన్నడు.. సింహాలతోని ఆడుకునె మన్షి ఉన్నట్టే చిర్తపులలతోని గూడ ఆడుకునె మన్షి దొర్కిండు. సూడాలంటే వీడియో సూడుండ్రి.

 

Tuesday, July 5, 2016 - 11:02

కొంతమంది తల్లి దండ్రులు ఎంత నిర్లక్ష్యంతోని ఉంటరంటే.. రోడ్ల మీద పిల్లలు ఆడుకుంటుంటే వాళ్లను పట్టిచ్చుకోనే పట్టిచ్చుకోరు.. తొవ్వొంట బండ్లు వోతుంటయ్.. బస్సులొస్తుంటయ్ ఏమన్న ఆపాయంగాగళ్ల అని సూడరు.. ఆడుకోనీతియ్ అని ఇడ్సిపెడ్తరు.. ఏమన్న అపాయంగాంగనే అగో అగో అని మొత్తుకుంటరు.. గసొంటిది ఒక్కటి ఈ వీడియోలో జూడుండ్రి.. ఇది జూశ్నంక తల్లిదండ్రులు జర్రంత జాగ్రత్త పడుండ్రి..

Monday, July 4, 2016 - 20:48

యాదాద్రి పవర్ ప్లాంటుకు బొంద పూజ.. ఖేల్ కతం జేస్తున్నరని మీడియా భాజా, ఏమో అంటవు... నాగం జనార్ధన్ రెడ్డి సారూ, నేదునూరు ప్రాజెక్టుకు పాతర.. అధికారం మారినోళ్లదే ఈ జాతర, మంత్రం లేని సంధ్యకు మరచెంబు నీళ్లు... మాటిచ్చిమరిచిపోయిన బీజేపీవోళ్లు... చిక్కటిపాలని విషం తాగుతున్నరూ.. యూరియతోని దందావెట్టిన దళారి, గురు రావణ, గురు కుంభకర్ణ... మందుకు పత్తం...  మాటకు సత్తం... ఈ అంశాలపై...

Pages

Don't Miss