మల్లన్న ముచ్చట్లు

Saturday, August 20, 2016 - 22:40

అసలైన పరీక్షల చిక్కిన పివి.సింధు... ఇండియాకు ఆల్చంగొస్తేనే పసందు, ఎస్సై సూసైడ్ మీద తమాషా ఎంక్వైరీ.. ఏఎస్పీ విచారణ మీద జనం విచారం, కుక్కలు..నక్కలు.. ... లొట్టపిట్టలు.. పార్టీ మారనంటున్న పొన్నం మాటలు, నిజామాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గోల్ మాల్,.. బ్రోకర్లు, లంచావతారులదే ఆడ హల్ చల్, డోనాల్డ్ ట్రంప్ బరవతల క్లీన్ బోల్డు.. అమెరికల ఇజ్జత్ దీస్తున్న ఇగ్రహాలు, ఎద్దును కిడ్నాప్ చేసిన...

Thursday, August 18, 2016 - 20:28

ఒకే ఒక్కడు సీన్మ జూశిండ్రుగదా..? ఆ సీన్మల అర్జున్ ఏం జేస్తడు.. అవినీతి జేశె అధికారులను.. లంచాలు దీస్కునెటోళ్లను.. నిర్లక్ష్యం జేశెటోళ్లను ఎట్ల సస్పెండ్ జేస్తడు.. అగో ఢిల్లీల గూడ 'ఒకే ఒక్కడు' దిగిండు.. అర్జున్ యాక్టింగ్ జేశిండుగని.. ఈన రియల్గనే జేస్తున్నడు ఆ పని.. మరి ఎవరు ఏంటా కథ అనేది వీడియోలో సూడుండ్రి.

Thursday, August 18, 2016 - 17:55

కిష్ణా పుష్కారాలొచ్చి జనానికి ఏం పుణ్యం బట్కొచ్చినయో తెల్వదిగని.. అవ్వే పుష్కరాలు అయ్యగార్ల నడ్మ పంచాది లేపినయ్..చిన్నగుప్పుడు రాకీలు గట్టుకుంటె పెద్ద పెద్ద రైకీలు.. చేతినిండ ఉండే రాకీలు దీస్కపోయి కడ్తుంటిమి మా అన్నదమ్ముండ్లకు ఇప్పుడు పెద్ద రాకీలు ఎవ్వలు గడ్తున్నరు..మన తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సన్నను ఐదేండ్లేగాదు.. పర్మినెంటుగ అదే పోస్టుల ఉంచితే బాగుండు..సర్కారు బడి...

Wednesday, August 17, 2016 - 21:51

తెలంగాణల తెరకెక్కిన నీళ్ల పంజాది... కారుమీద గుర్రుమంటున్న కాంగ్రెస్, నయీం డైరీల కాలజ్ఞాన భవిష్యత్తు.. బైటపెడితే చాలా మంది పని శిత్తు శిత్తు, పుష్కరాలకు వచ్చిన బయటి రాష్ట్రాల దొంగలు... ఉంగరం ఉటాయించిన అయ్యగారు, కాపాడమని భక్తుని వేడుకున్న దేవుడు...పాలమూరు జిల్లల గుట్టెక్కిన శివుడు, మహారాష్ట్ర గవర్నర్ బంగ్ల కింద బంగ్ల.. బంగారం నగలు ఏంలేవంట అండ్ల, ఏడారిల నడిసిపోతున్న వింత జీవి...

Tuesday, August 16, 2016 - 21:53

తెలుగు రాష్ట్రాలల జోరుదారైతున్న పుష్కరాలు..  పోయినై మునిగినోళ్ల ఐదు ప్రాణాలు, జాతీయజెండాల ఎత్తునువెంచిరు... ప్రజలకిచ్చిన హామీలు మర్చిరు, ఖమ్మం పట్నంల సురవైతున్న కొత్తిండ్లు... పేదోళ్లంతా ఇడిసిపెట్టుండ్రీ మీ పాతిండ్లు, మోడీ సారు ఆఫీసర్లకు కాషాయ కామెర్లు.. లేనేలేరంటా మనదేశంల అసలు పేదోళ్లు, వేములవాడ గుడిలో మెరిసిన మోహన్ బాబు... ముఖ్యమంత్రి పనికి మురిసిపోయి కితాబు, నీటి వరదల...

Saturday, August 13, 2016 - 20:31

మంత్రాలు చదివి నిరసన తెలుపుతున్న అయ్యవార్లు..నల్లగొండలో నీళ్లు లేని పుష్కరఘాట్లు..హిందువుల గుడి కట్టేందుకు చందా ఇచ్చిండంట..గ్యాంగ్ స్టర్ నయీం..ఎయ్యి రూపాలు కట్టండి..బంగారం గెలువుండ్రంటున్న లాటరీ స్కీము.. ప్రేమించమని పిలగాని ఎంట పడి ఏధించిన పోరి..పురుగుమందు తాగి సచ్చిపోయిన పోరగాడు..మందిని ఎంటబెట్టుకుని రియోకి ఉరికినమంత్రి..కుక్కపిల్ల పోయింది ఎతికిపెట్టండి అంటున్న ఆగ్రా ఎంపీ...

Friday, August 12, 2016 - 20:31

పంద్రాగస్టుకి కవాతు ప్రాక్టీసు సేత్తున్న హిజ్రాలు..జూరాల నుండి విజయవాడ దాకా పుష్కర హడావిడి..లాక్కొచ్చి నయీంను సంపిండంటున్న పౌరహక్కుల సంఘాలోల్లు..నన్ను సంపేందుకు సిద్ధపడినా..నయీంని సంపటం తప్పు అంటున్న మానవహక్కుల సంఘం నేత..లొట్టపీసు పువ్వుల్ని తెంపుతున్ ఏసీబీ సార్లు..అమ్మను ఇంట్లకెల్లి ఎల్లగొట్టిన కొడుకులు..భారతపతాకాన్ని భుజానెత్తుకున్న బయ్యా సుగుణవేణి సచ్చిపోతే మోయ్యనీకి...

Thursday, August 11, 2016 - 20:45

స్టీలు డబ్బాలో బెజ్జంల ఏలు పెట్టిన పిలగాడు..షురువైన పుష్కరాల సందడి..మా ఆయనకు నయీంతో సంబంధం లేదంటున్న ఉమా మాధవరెడ్డి.. అబద్దాల ఆటలు ఒలింపిక్స్ లో పెడితే..నరేంద్రమోడీ గోల్డ్ మెడల్ ..రాహుల్ గాంధీ రజతం.పతకాలు పట్టుకొస్తారంట..తెలంగాణల ఒలింపిక్ క్రీడలకెల్లిన ఆటల మంత్రి పద్మారావు..రాత్రేల వైద్యశాఖ కార్యాలయం వద్ద నిదురబోయి నిరసన సేత్తన్న సెకండ్ ఏఎన్ఎంలకు సంఘీభావం తెలిపిన వానరం.....

Wednesday, August 10, 2016 - 20:32

నెత్తికి గిన్నె ఇరికించుకున్న పోరడు..పుష్కరాల విధులకు హోంగార్డులు..సంబంధం లేదంటున్న అధికారులు..సర్కారు దవాఖానలతో సతమతమవుతున్న జనాలు..సర్కారు హస్టల్లో బువ్వ తింటే కడుపునొప్పులొస్తున్నయంట..బాబు వచ్చిండు కానీ జాబు రాలేదు...మంత్రికోసం లైన్లల నిలబడ్డ ఇస్కూలు పిల్లలు..రైలు బోగీల నుండి పైసలను ఎత్తికెల్లిన దొంగలు..గిసువంటి మస్తుముచ్చట్లను మన మల్లన్న ఈరోజుకూడా తీసుకొచ్చేసిండు.....

Tuesday, August 9, 2016 - 20:56

కళ్లద్దాలు పెట్టుకో.. సెల్ పోను చూసుకో...గోవుసంపిరని దళితులపై దాడి ఏసిన దుండగులు...నయీం ఆస్తుల లెక్క మొదలేసిన పోలీసోళ్లు..విచిత్రమైన ఏసాలు కట్టి ఏపీ హోదాను డిమాండ్ చేస్తున్న ఎంపీ శివప్రసాద్..సర్కారు పంతుళ్లకు సుద్దులు సెప్పిన కడియం..విద్యాకమిటీ చైర్మన్ కోసం రోకలు బండలు..కారంతో కొట్టుకున్న జనాలు..ఆవులమంద మీద దాడిజేసిన చిరుతలు..గుంతలోబడ్డ ఆవులు..బతికేదుకు తప్ప భవితకోసం...

Monday, August 8, 2016 - 20:39

ఒకింట్ల పెండ్లి సందడి సుర్వైంది.. సుట్టాలు పక్కాలతోని అంత సందడి సందడున్నది.. కళ్యాణ మండపంల ఘనంగ పెండ్లైంది.. పిల్లా పిలగాడు ఇద్దరు గల్సి పిలగాని ఇంటికి వోవాలెగదా..? పక్కపొంటున్న ఒక గుడిలె పుజ జేశి ఇంట్ల కుడికాలు వెడ్దామని సూశిండ్రు.. కని అంతలనే పిలగాడు సచ్చిపోయిండు.. ఎంత బాధుంటది చెప్పుండ్రి.. ఈ విషాద ముచ్చట కోసం వీడియో క్లిక్ చేయండి. 

Monday, August 8, 2016 - 20:35

హమ్మయ్య మొత్తం మీద ఒక పెద్దపని ఒడ్సగొట్టిండ్రు పోలీసోళ్లు.. కరుడుగట్టిన కాలనాగును కాల్చి సంపిండ్రు.. వారెవ్వ నరేంద్రమోడీ సారు ఏడ వరాలు గురిపిస్తడో..? ఏడ రూటు మార్చి పరిపాలన జేస్తడో అని అందరు కండ్లళ్ల వత్తులేస్కోని సూశిండ్రుగని.. సారు మాత్రం పాత పద్దతిని మార్చలే..? సంగారెడ్డి కాడికెళ్లి మనకొక గెస్టొచ్చిండు ఇయ్యాళ.. అదే గడ్డం జగ్గారెడ్డి..బంగారు తెలంగాణ కోసం వర్గాలుగ ఇడిపోయి...

Saturday, August 6, 2016 - 21:12

క్యాడర్ తోటి రోడెక్కిన కరీంనగర్ కాంగ్రెస్...పోలీసోళ్లు రాకముందుకే పొన్నం అరెస్టు, బోనాలమీదికెళ్లి శిగాల దాకొచ్చి పంచాది.... ముఖ్యమంత్రి తలసుకుంటేనే ఇది ఒడిసేది, మేమే తాగిపిస్తం మేమే అరెస్టు చేస్తం.. మిషన్ దేవదాసు పత్కంల సర్కార్ పంథం, సీఎంకు పోస్టుకారట్లు పంపిన మోత్కుపల్లి... మళ్ల ఇదొకటి మోపుజేసినావు కొత్త లొల్లి, జనాన్ని నమ్మి మోససోయిన దేవుడు.. పాలమూరు జిల్లాల గజగజ గణపతి,...

Friday, August 5, 2016 - 21:00

మైనింగ్ ఆఫీస్ ల చీకటి కార్మికులు.. టెన్ టివి కెమెరాలను చూడంగనే పరుగులు, ఆంధ్రా సర్కారు అంతుచూస్తా అంటున్న బైరెడ్డి... లోతు శానున్నది కష్టమన్న క్యాడర్, మొన్న దండాలు ఇయ్యాల ఏడ్పులు.. హయత్ నగర్ కార్పొరేటర్ విచిత్రాలు, నేతన్నల చినిగిపోయిన బతుకు.. ఎవల్జేయాలే దీనికి అతుకు, తల్లిని స్మశానంల ఇడిపిపెట్టిన కొడుకు... కొడుకు ప్రేమ కోరుకుంటున్న తల్లి, రుణమాఫీ జేసి రుణం తీర్చుకోర్రీ.....

Wednesday, August 3, 2016 - 22:11

ముదురుతున్న ఎంసెట్ లీకేజీ పంచాది... నాగం పట్టుకున్నడంటే ఇప్పట్లో ఒడవది, జీహెచ్ ఎంసీ కార్పొరేటరుకు చీపుర్ల చివాట్లు... ఓట్లు వడి గెలిచినంక ఫిరాయించిండంట ప్లేట్లు, ఫ్యాన్ గుర్తు జగనాలకు ఆనం ఆఫర్... ఈతీరుగనే మాట్లాడితే అంటరట లోఫర్, ఏడు కొండలవెంకన్నకు భక్తుని వినతి.. ఆనవాయితీ ప్రకారం అరెస్టు హారతి, మరో బోలక్ పూర్ అయితున్న చొల్లేరు.... కోళ్ల పరిశ్రమతోటి గ్రామమంతా కొల్లేరు,...

Tuesday, August 2, 2016 - 21:38

ఆంధ్రాల అగ్గిరాసుకున్న ప్రత్యేకహోదా.. అయినా నాటకమే చేస్తున్న నాయుళ్లు, ఎంసెట్ లీక్ దొంగలను ఇడిసిపెట్టం.. ముందుగాలవట్టుకో తర్వాత ఇడుద్దువుగాని, 
షార్ట్ కట్ సదువులుచెప్పిన విద్యామంత్రి...అసలు కథ అదీగాదంటున్న బడిపంతులు, కేసీఆర్ జూస్తే ఎమ్మెల్యేలకు లాగుదడుస్తది.. ఆ నలుగురిదే హవా అంటున్న తమ్మినేని, గాంధీ తాత బొమ్మను తీసి ఎన్ టీఆర్ బొమ్మ.. అమరావతికాడా దేశభక్తిని గిల్లిన...

Monday, August 1, 2016 - 21:59

ప్రత్యేకహోదా మీద చంద్రాలు డ్రామా... పార్టీ ఎంపీల ధర్నాకు మంత్రుల డుమ్మా, పాతబొమ్మలు పాతవెట్టిన కేసీఆర్... కొత్త సచివాలయం డిజైన్లు మళ్ల మార్పు,  గజ్వేల్ కాడికి కావోతున్న మోడీ....ఉంటదామరి ఈ పర్యటనల వాడి,  ఊర్లపోంటిదిరిగిన ఆరడుగుల బుల్లెట్... జర్రసేపటికే బీసీ చెక్ జేసీ తోలిన డాక్టర్లు, పిల్లను పెండ్లీ జేసుకుని పర్షానైన పోరడు.. శోభనం గదిలోకిపోంగనే ఒక్కటే పరార్, హోటల్ రూంలో...

Saturday, July 30, 2016 - 20:54

జానపదాలు, ఒగ్గు కథలను గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆదరిస్తారు. ఒగ్గు కథలు గ్రామీణ ప్రజలను ఆకర్షిస్తాయి. మల్లన్న ముచ్చట్లలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మల్లన్న ఒగ్గుకథ ప్రసారం అయింది. ఆ కథకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

Friday, July 29, 2016 - 21:45

తెర్లు తెర్లైతున్న తెలంగాణ ఎంసెట్... సర్కారు దిక్కు బుసకొడుతున్న పాములు, ఉగాది పంచాంగంలనే బయటపడ్డ కథ... తెలిసినా పట్టించుకోలే సర్కార్ సుతా, అడివిల ఆడిపాడుతున్న అన్నలు.. ఎంకులాట సురువుజేసిన పోలీసులు, దుష్టిబొమ్మను పూడ్సిపెట్టిరు.. ఇది కారు కార్యకర్తలు తలపెట్టిండ్రు, భూమ్మీద మనసుపారేసుకున్న ఎమ్మెల్యే కొడుకు... ఇబ్రహీంపట్నం నేతకు సరైన సుపుత్రుడు, 11మందిని కన్న తల్లి.. ఒకటే...

Wednesday, July 27, 2016 - 20:35

ఇబ్రహీంపట్నం సర్కారు దవాఖానాలో కొత్తగా ఓబార్ షాపును ఓపెన్ చేసిండు టీ.సర్కార్.. రెండు చినుకులు పడితే లబలబలాడుతున్న తెలుగు డల్లాస్ నగరం..పుష్కరాలను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్లు..నర్స్ లను అసభ్య పదాలతో తిడుతూ.. వేధిస్తున్న డాక్టర్..శ్రీవారి హుండీపై మనసు పారేసుకున్న గోదావరి పోరగాడు..పుంగనూరు ఆవులేగలకు పాలు పట్టించిన పోలీసాయన.. గిసువంటి మస్తు ముచ్చట్లను మన మల్లన్న ఈరోజుకూడా...

Tuesday, July 26, 2016 - 20:30

గోదావరి నదిలో రాకాసి చేపలు దడ పుట్టిస్తున్నాయి. పట్టిసీమలో గోదాట్లో  రాకాసి చేపల కలకలం..జాలర్ల వలలో పడుతున్న రాకాసి చేపలు.. హడలిపోతున్న జాలర్లు..రాష్ట్రంల రేగుతున్న మల్లన్న లొల్లి..రక్త పరీక్షలను సిద్ధమంటున్న నాగం జనార్థన రెడ్డి...వేమలవాడ రాజన్న సన్నిథిలో సచ్చిపోతున్నన కోడెలు..తిరుపతి గెస్ట్ హౌస్ ల కెల్లి మాయం అయిన పులి..ఇమానం ఎక్కకుండనే పోతున్న ఇండియా ఇజ్జత్తు..ఇటువంటి...

Tuesday, July 26, 2016 - 11:46

మనం లాఠీ ఛార్జీలు జేశేతప్పుడు సూస్తుంటంగదా..? ఒక్క ఆందోళన కారుడు దొర్కితె పోలీసోళ్లు ఎట్ల గొడ్తరు.. పదిమంది వాని సుట్టు జేరి.. లాఠీలతోని ఈపంత వలగొడ్తరు అవునా..? అదే వందమంది ఆందోళన కారుల నడ్మ ఒక్క పోలీసుంటె ఏమైతది..? సీన్ రివర్స్ అయితది..అగో అదే అయ్యింది సూరత్ కాడ. వీడియోలో సూడుండ్రి.

Monday, July 25, 2016 - 20:31

దిష్టిబొమ్మను అరెస్ట్ చేశ్న పోలీసులు..పాణం లేకున్నా పంచిది పెట్టిన శవం..పోలీసుల్ని పొర్కపొర్క కొట్టిన జనం..పాలమూరు కాడ దొక్కిన లంకెబిందెలు..మల్లా ముదిరిన మల్లన్న సాగర్ లొల్లి..మట్టితవ్వకాల్లో బయటపడ్డ కాకతీయుల నాటి విగ్రహాలు...ఫుట్ బాల్ అడిన బాబా రాందేవ్..చైనా జూలో యువతిపై దాడి చేసిన పులిరాజు .. గిసువంటి మస్తు ముచ్చట్లను గీరోజుకూడా మన మల్లన్న తీసుకొచ్చింది. మరి జాగెందుకు ఈ...

Saturday, July 23, 2016 - 21:08

జానపదాలు, ఒగ్గు కథలను గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆదరిస్తారు. ఒగ్గు కథలు గ్రామీణ ప్రజలను ఆకర్షిస్తాయి. మల్లన్న ముచ్చట్లలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మల్లన్న ఒగ్గుకథ ప్రసారం అయింది. ఆ కథకు సంబంధించిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

Friday, July 22, 2016 - 21:20

పాలమూరు మీద సర్కారు గావురం.... మార్చుకోవాలంట మాటల ఇగురం, చెప్పలేని బూతులు తిట్టుకున్న లీడర్లు.. వీళ్లను జూసినంక నేర్చుకోరా... వాళ్ల క్యాడర్లు, మళ్లీ జూసేవరకళ్ల మాయమైన సీరలు...  ఆదిలాబాద్ జిల్లాల అబలల గారడీలు, గాంధీ తాతను చూసి సిగమూగిన భక్తురాలు....శ్రీకాకుళం జిల్లాల ఏండ్లసందొస్తున్న ఆచారాలు, దుబైలో పిల్లలు హైద్రబాద్ లో అమ్మ... విడిపోయినొళ్లను కలిపిన పోలీసొళ్లు, రెండు...

Thursday, July 21, 2016 - 20:31

మాయావతిపై బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు..సర్కారు దావఖాండ్ల సక్కగ జూసుడు గాదు.. అస్సలు సూశెటోళ్లే లేకుంటైండ్రు ఇప్పుడు..ఒక దగ్గర ఇళ్లను కూల్చేసిన అధికారులు...అండ్లకెళ్లి పైసలు పోతుంటయ్ వస్తుంటయ్.. ఏమన్న ఎక్వతక్వైతె మీ ఇంటికి నోటీసులొస్తయ్.. అప్పుడు ఎట్లుంటది మీకు..? అగో సేమ్ ఈ పోరగాళ్లకు గూడ అట్లనే ఉన్నది..బోనాల పండుగ స్పెషల్..దానిమ్మ పండ్లను అమ్ముకుంటున్న ఒకామె దగ్గర చోరీ...

Thursday, July 21, 2016 - 20:17

బహుష ఈ ముచ్చట ఇంటే కాలజ్ఞానం రాశిన బ్రహ్మంగారు గూడ నోరు దెరుస్తడో ఏమో.. ఎందుకంటె ఆయిన దివ్వదృష్టికి దొర్కని ముచ్చట ఇది.. ఏదంటే.. మనం అన్నం వండుకుంటె అన్నం ఏ కలర్ల ఉంటది.. తెల్లగ మల్లెపువ్వుల లెక్క అయితదిగదా..? ఓడిబియ్యం వండుకుంటె పస్పుపచ్చగుంటది.. అంతేనా..? కని ఒక తాన పొద్దుగాళ్ల తెల్లగుంటుంది అన్నం.. సల్లగైతె ఎర్రగైతుంది.. గమ్మతిలేదు.. ఏంటా ముచ్చట అనేది తెల్సుకోవాలంటే...

Pages

Don't Miss