మల్లన్న ముచ్చట్లు

Thursday, May 26, 2016 - 21:10

రెండేండ్ల బీజేపీ పాలనకు పండుగనట... దేశమంతటదిరిగి ధూం ధాం జేస్తరట, నారాయణఖేడ్ ఆబ్కారోళ్ల ఆటాపాటా...నకిలీ మద్యం ఏరులైపారుతున్న పట్టదట, తాగుబోతు డ్రైవర్లకు అరుదైన గౌరవం... కంప్యూటర్లకెక్కిస్తరట ఆళ్ల చరిత్ర, మూడు పాములు మింగినా నిండలే... సర్కారోల్లు గుర్తించి పించినియ్యాలే.. 
బతుకుమీద ఆశ దుంకకపోతే ఘోస.. ఆడనేవుంటే సచ్చుడు గ్యారంటీ.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో...

Wednesday, May 25, 2016 - 21:00

సర్కార్ ఇజ్జత్ దీస్తున్న పోలీస్ కానిస్టేబుల్....ఆటోవాల తెరువువొయ్యి పరువుదీసుకున్న ఖాకిక్కులు, నోరుదెరిస్తే పేగులు లెక్కవెడ్తుతున్న దొంగలు... ముంబై ఓటళ్లపోంట గల్ల పెట్టెలు లూటి, తుమ్మకంపమీదికిజేరిన భక్తి.. దేవుని కఠాక్షం కోసం కఠోర చేతలు, సదువు సారెడు పనితనం చేతడు.. సోలార్ కారుకు పాణం బోసిన పోరడు, తెలుగు రాష్ట్రాలల దంచికొడుతున్న ఎండలు... పాల్వంచ కాడా పడిచస్తున్న జీకులు,...

Tuesday, May 24, 2016 - 21:34

తల్లిడిల్లుతున్న మల్లన్న సాగర్ బాధితులు..సర్కారుతోని కొట్లాడకుంటే లీడర్లే నిందితులు, చేతలు చెంబునిండా కోతలు కొట్టం నిండా.... సర్కారు పని తనానికి ముచ్చుతునకలు, యాదాద్రి జిల్లాను ఖాతాలేసుకునే ఉపాయం.. అసలు కొత్తజిల్లానే చేయకపోతే అపాయం, యాడాది మాశ్కానికి హాజిరేసిన కేసీఆర్... పైసలు ఖర్సైన పరువు కోసం పాటుబడే బాస్, మహేష్ బాబు గుత్తవట్న ఊరిజనం గోసలు..
సీన్మల జేసినట్టు...

Monday, May 23, 2016 - 21:25

దూపైతుందంటున్న ఆర్మూరు జనం.. వస్తపోత ఎక్కిరిస్తున్న నీళ్ల పథకం పల్కా, దత్తన్న బట్టలమీద మనసువడ్డ నర్సన్న.. దీపాలుముట్టిచ్చెకాడ జర జాగ్రత్తగుండన్నో, కరీంనగర్ పట్నంలో లండన్ లడాయి.. ముఖ్యమంత్రిగారిదేనట అసలు బడాయి, దాంట్ల దమ్ముందా అంటున్న కారు క్యాడర్... ఇడిసిపెడితే చూపెడతముంటున్న పువ్వు లీడరు, ఆరోపారి ఇమానం దిన్న తమిళనాడు అమ్మ.. వంగి వంగీ గూనోలైతున్న భక్తులు, పుట్టినపిలగానికి...

Saturday, May 21, 2016 - 21:45

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. ఇక ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లెపదాలతో కూడిన పాటలు వింటువంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా , ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు  వ్రాయాలంటే పల్లెల సంప్రదాయాలు,...

Thursday, May 19, 2016 - 21:02

ఐదు రాష్ట్రాల ఓట్లు గూడ ఒడ్సిపోయినయ్.. కండ్లళ్ల వత్తులేస్కోని సూశిండ్రు కొంతమందైతె ఎవ్వలు గెలుస్తరో ఎవ్వలు గెలుస్తరో అని.. ఆఖరికి దేలింది ఏందంటే..? సర్వేలు ఓడిపోయినయ్.. ఓట్లేశిన జనం గెల్చిండ్రు గంతే.. మరి ఏఏ రాష్ట్రంల ఎవ్వలి కిస్మత్ ఎట్లొచ్చింది అనేది మొత్తం తర్వాయి వట్టి చెప్పుకొస్త తయ్యారున్నట్టేగదా..? పాండ్రిగ..
పాలేరుల పెద్ద పాలేరుకే పట్టం గట్టిండ్రు జనం....

Wednesday, May 18, 2016 - 20:38

ఎన్నికల ఫలితాలు..
పదో తర్గతి పరీక్షలు రాశి.. రిజల్ట్ కోసం ఎదురు సూశె పోరగాళ్లకు ఎంత టెన్షన్ ఉంటదో.. గురువారం పొద్దుగాళ్ల ఇడ్దలయ్యె ఓట్ల ఫలితాల మీద గూడ అంతో దగడుతోని ఉన్నరు పోటీల నిలవడ్డోళ్లు.. ఐదు రాష్ట్రాల ఓట్ల పెట్టెలతోపాటే.. మన పాలేరు ఓట్ల పెట్టెలు గూడ ఈ గురువారంనాడే ఇప్పుతున్నరుగావట్టి ఇగ తక్వ టెన్షనున్నదా ఒకలొకలికి..

ఉన్న కరెంటిని...

Tuesday, May 17, 2016 - 20:38

ఆగమైతున్న హరికథ, బుర్రకథలు, కళాకారులను ఆగం చేసిన సిన్మాలు. మల్లన్న సాగర్ మట్టి బిడ్డల కోత కోత. కేసీఆర్ చెప్పింది ఇది గాదొస.ఇంట్ల 20 ఫీట్ల బొక్క తవ్విన తల్లీ బిడ్డలు,కాళీమాతకు బీర్లతో ధూపదీపాలు, బోరులోకి జారిపడ్డ ఎంపీ పూనమ్ మేడమ్...అడ్డుకోబోయి అందులోనే బడ్డ ఆడోల్లు. పాలేరులో ఉప ఎన్నికల్లో ఓట్లు ఈవీఎంలో వచ్చిపడ్డయ్.మళ్లీ వచ్చే ఓట్ల దాకా ప్రజలకు పట్టించుకునే పనే లేదు. మనదేశంలో...

Friday, May 13, 2016 - 20:10

హైదరాబాద్ : చెవి కమ్మలదాకా చేరిన అమ్మల కథ.. ఈ ముచ్చట రాస్తే రామాయణమే కదా, సర్కారు దావఖానాలు బాగుపడాలనట...ప్రైవేటు ఆసుపత్రుల ఓపెనింగ్ లకు పోయేటోళ్ల మాట, దారం తెగిన సిరిసిల్ల నేతన్న బతుకు..టెక్స్ టైల్ మగ్గాల మీద అతకని చితుకు, ఓపెన్ కాస్ట్ వద్దంటున్న ప్రజలు...తోడుగ కొట్లాడుతమంటున్న ప్రతిపక్షాలు, అన్నం పెట్టిన...

Thursday, May 12, 2016 - 20:12

పాలేరు ఉపఎన్నికల పంచాది ఇంకా రంజుకొచ్చిందుల్లా.. ఇంకో నాల్గైదు రోజులున్నయ్ ఓట్లు అనంగ.. కత్తులు ఆకురాయి వెట్టి నూరుకుంటున్నరు టీఆర్ఎస్ పార్టోల్లు.. కాంగ్రెస్ పార్టోల్లు.. మాటలు మాత్రం పెద్దపెద్దయ్.. పొడ్గుపొడ్గుయి మాట్లాడుకుంటున్నరు.. పది మందికి వొయ్యవల్సిన సల్లవొట్టు.. ఇర్వైమందికి వొయ్యాల్నంటే ఏం జెయ్యాలే..? అదే సల్లల ఇన్ని నీళ్లువోశి కల్పిపొయ్యాలే అంతేనా..? అగో టీఆర్ఎస్...

Wednesday, May 11, 2016 - 21:05

సిరిసిల్ల నియోజకవర్గంల బాత్ రూం బాధలు... మంత్రి మాటలకు ఘోరిగట్టిన అధికారులు, పాలమూరి మీద వానదేవుడి గావురం... వద్దంటే వచ్చిపడుతున్న గాలిదుమారం, వరకట్న వేధింపులజిక్కిన కళ్యాణలక్ష్మీ... పథకం పరువుదీస్తున్న ఆఫీసర్లు -దొంగలు, మనోజ్ గా మారిపోయిన మానసనే పిల్ల.. పదకొండేండ్ల తర్వాత గుర్తువట్టిన అవ్వఅయ్యా, 70 ఏండ్లకు బిడ్డనుగన్న ముసలామె...అమ్మైనంకనే మురుస్తున్నదామే, సర్కార్ దావఖాన్ల...

Tuesday, May 10, 2016 - 20:12

ఆర్డీఎస్ కాడ రాజుకున్న నీళ్ల రగడ... కుర్చీ వేసి సీఎం ను పిలుస్తున్న రైతులు, రాజకీయాలనుండి తప్పుకుంటవా ఉత్తమ్... మీ అయ్యకు సమాధానం చెప్తారా బచ్చా, ఉత్తరాఖండ్ రాజకీయం ఆఖరి అంకం..సుప్రీం కోర్టుకు చేరిన బలపరీక్ష ఫలితం, ఆలోచన లేని పని చేసిన ఆంధ్ర మేధావి...ప్రత్యేక ప్యాకేజీ కోసం ఒప్పుడు పాసు, హైదరాబాద్ రోడ్ల మీదకొచ్చిన యమధర్మరాజు..ముందుగాల దులపాలే సర్కారోళ్లు బూజు, సజీవ పరీక్షకు...

Monday, May 9, 2016 - 20:07

ఏశకాళ్లంత.. ఇగ పాలేరుల దిగిండ్రు.. ఓ ఒక్క హామీగాదు.. ఒక్క నాట్కం గాదు.. ఒక్కలెక్కగాదు.. అన్ని పార్టీలు.. పబ్లీకు ఓట్లకోసం బిచ్చగాళ్లలెక్క దిర్గుతున్న ఇదానం జూస్తుంటే.. పాలేరు ఓటర్లు పక్కున నవ్వుతున్నయ్.. వాస్తవానికి ఆ పాలేరు ఓట్లు గూడ.. అన్ని పార్టీలకు ఇజ్జత్ కే సవాల్ తయ్యారైనయనుకో.. ఆ ఇజ్జత్ నిలవెట్టుకునెతందుకు తక్వ తన్లాటనా..? తక్వ కథ..?

తానొకటి దలిస్తె...

Sunday, May 8, 2016 - 22:16

మల్లన్న ముచ్చట్లు : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. ఇక ఆ పల్లెల్లో పాడుకునే పాటలు ఎంతో ఆహ్లాదకరంగా..విజ్ఞానదాయంగానూ వుంటాయి. ఆ పల్లెపదాలతో కూడిన పాటలు వింటువంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది. వాటిని వ్రాయాలన్నా, పాడాలన్నా , ఊరుపట్ల ప్రేమ, ఆర్తి, ఇష్టం, తపన వుంటేనే అవి సాధ్యమవుతాయి. పల్లె పాటలు పాడుతున్నా..వింటున్నా.. మనల్ని మనమే మరచిపోతాం..మైమరచిపోతాం. ఈ పాటలు...

Friday, May 6, 2016 - 21:30

శాపల శెర్వుకు సెక్యూరిటీ, కులం పేరుతోని గుడి కాడ అవుమానం, లాఠీకి పని జెప్పిన సర్కిల్ ఇన్స్ పెక్టర్, తెలంగాణ ఆడబిడ్డ కన్నీళ్లు, ఆడామె బట్టలు ఇడ్పిచ్చిన సన్నాసి....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం....

 

Friday, May 6, 2016 - 10:59

హైద్రావాద్ ముచ్చటొక్కటున్నది. ఈ పట్నం తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లమారిపోయింది శాంతి భత్రల ముచ్చట్ల అంటే..? పంచాయితీలు..జగుడాలు.. కొట్లాటలు ఏం లేవు.. జనం సాధుజీవులై జీవిస్తున్నరని మన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సారు ఎప్పుడు చెప్తాఉంటడు.. వాస్తవానికి గూడ జర్రంత మారినట్టే అనిపిస్తున్నది అనుకునెయాళ్లకు నర్సన్న ఆశయానికి తూట్లు వొడ్సినంత పనైంది. ఓ ఎనిమిది మంది ఇద్దరిపై...

Thursday, May 5, 2016 - 21:30

మల్లన్నజెప్పిండట బొమ్మల కథలు.. మస్తు పవర్ ఫులట కార్టూన్ గీతలు, హైదరాబాదుకొస్తలేరంట పారీను తాగువోతులు..కేసీఆర్ చేస్తడ మందు సవలతులు, అన్నముగూర్తానికి కాలే.. సత్తెన్న పెళ్లి.. అన్నవరం గుడిల పెళ్లి పత్రిక లొల్లి, కరీంనగర్లవెరిగిన అవినీతి పరులు..లంచం మరిగిన సర్కారు అధికారులు, బుడ్డ పోరనికి ముప్పైరెండు ఏళ్లు... ఎట్లున్నయోజూడు చేతులు-కాళ్లు, తెలుగు రాష్ట్రాలల గాలి దుమారం.....

Wednesday, May 4, 2016 - 21:53

జూన్ రెండు నాడు సంపూర్ణ తెలంగాణ...జెండెగిరేసి దండబెట్టవోతున్న సీఎం, మూడు వేల సర్కారు బళ్లకు తాళాలు.. కేజీ టు పీజీ చదువుకు ఇవేనా మేళాలు, దిష్టిగుమ్మడికాయచేతులవట్టిన సునీతక్క.. నిప్పు కిందవడేసి.. కాయవల్గొట్టిన వనిత.. చదువులతల్లికి చదివేరాదంటున్న పెద్దమనిషి..స్మృతిఇరానీ పట్టా కాయిదాలకోసం పట్టు, పాల్వంచ మండలంల నీళ్లు కరువు.. మురుగునీళ్లే అక్కడి జనంకు ఆదెరువు, కరీంనగర్ బాయిల...

Tuesday, May 3, 2016 - 21:44

మెదక్ జిల్లాల మల్లన్నసాగర్ ముంపు...జనాలకు తప్పదంట ఇంకోదగ్గరికి జంపు, లొల్లివెట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు... ఒక్కొక్కళ్లకు ఉన్నదంట మస్తు కుళ్లు, పొగడ్తలు నేర్సుకుంటున్న పొంగులేటి.. రారు శ్రీనువాసురెడ్డికి ఎవ్వరు సాటి, హైదరాబాదుల పేరుకుంది అడ్డగోలు సెత్త.. మున్సిపాలిటోళ్లకు ఇదేమన్న కొత్త, ఎములాడ గుడిల పిలగాడు మాయం.. అయ్యవ్వలకు ఐతుంది మస్తు భయం.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను...

Monday, May 2, 2016 - 20:45

రాజీవ్ ఆరోగ్య శ్రీకి పుట్టెడు జరం... కేసీఆర్ సూదిస్తెనే పోతదంట దూరం, ఉన్నకాడ్కి ఇర్గిపోయిన ప్యాన్ రెక్కలు, మెల్లెగ జారుతున్నరు ఒక్కొక్కళ్లు, కాలేశ్వరంల కేసీఆర్ విగ్రహాన్కి ఏర్పాట్లు..వేరే పనులల్ల అధికారులు పడ్తుండ్రు కూర్పాట్లు, అయ్యో ఎన్మిదేండ్ల పాపకు పెండ్లట... అంత చిన్నవయసుల అదేంతండ్లాట, కొత్త ముచ్చట చెప్పుకొచ్చిన కవితక్క.. వామపక్షాలతోటి పనిలేదంట పక్క, ఐదు కోట్ల గ్యాస్...

Saturday, April 30, 2016 - 20:11

హైదరాబాద్ : ఎంపీలకు చాలటలేట జీతాలు...డబుల్ పెంచాలట వేతనాలు, హైదరాబాద్ కానే కాదట డల్లాస్...జీహెచ్ ఎంసీలో వచ్చిందట లాస్, వలసెల్లి పోతున్న పాలమూరు...తప్పక ముడతది లీడర్లకు ఉసురు, సరికొత్తరకం దొంగతనం..అస్సలు చూసిండరు జనం, ఆడోళ్లను కొడుతున్న పోలీసోళ్లు...ఆడ ఒక్కళ్లు లేరట ఆపేటోళ్లు, పచ్చటి పందిట్లో ముదిరిన లొల్లి...ఐస్ క్రీం కోసం ఆగిన పెళ్లి...

Friday, April 29, 2016 - 21:03

బద్దశత్రువుల కలిపిన కేసీఆర్.. పాలేరు గడ్డమీద సురువైంది వార్, అకాలవర్షంతోటి ఆగమైన అన్నదాత.. అస్సలాదుకుంటలేడంట ఏ ఒక్క నేత, నీళ్ల కోసం బుడ్డపోరగాండ్ల ఫైటింగ్.. సడాక్ మీద పెద్దొళ్లంతా వెయిటింగ్, అమ్మలక్కల బాధలినరంట నాయకులు... ఎంపీ కవితక్కను బతిమిలాడిన కార్మికురాలు, ఆంధ్రాల అమ్ముడుపోతలేవంట బీర్లు.. సితం తాగుతుండ్రంట జనం క్వార్టర్లు, మూన్నెలల్ల కుదిరిన ఫేస్ బుక్ పెళ్లి.......

Thursday, April 28, 2016 - 20:37

పబ్లీకు ఇగ లెవ్వుండ్రి ఇన్నొద్దులంటే.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఎప్పుడిస్తరో ఎప్పుడిస్తరో అని ఎదురు సూస్కుంట గూసున్నరుగదా..? లేవుండ్రిగ ఎంటనే.. ఒక్కటి గాదు రెండు గాదు.. ఏక్ దం రెండు లక్షల ఇండ్లు గట్టిచ్చెతందుకు పైకం ఇడుదల జేశిండట మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు.. ఎవ్వలెవ్వలికి ఇండ్లు లేవో ఆళ్లు ఆల్చం జేయకుండ్రి.. కాయిదాలు వట్కోని మన ఎమ్మెల్యేలు.. ఎమ్మార్వోలు.. ఎండీవోల తానికి...

Thursday, April 28, 2016 - 07:57

ఒక్కటి గాదు రెండు గాదు.. ఏక్ దం రెండు లక్షల ఇండ్లు గట్టిచ్చెతందుకు పైకం ఇడుదల జేశిండట మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు..తెలంగాణ రాష్ట్ర సమితి.. అంటె టీఆర్ఎస్ పార్టీ పుట్టి సరిగ్గ పదిహేను ఏండ్లైంది..?అబ్బా అబ్బా అబ్బా.. ఖమ్మంకాడైతున్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ.. అండ్ల అయ్యిన తీర్మానాలు ఏమోగని.. వంటలు మాత్రం.. ఈసారి దుమ్ములేశిపోయినయ్..పంట ఏశినప్పటి సంది కాంటకు ఏశెదాక గుడ రైతన్నకు...

Tuesday, April 26, 2016 - 20:14

హైదరాబాద్ : కన్నంలో దెయ్యాల గోల... గజగజ వణుకుతున్న కొత్త జాల.. నిప్పు పెట్టకుండనే దుకనంలో మంటలు... ఛేదించే పనిలో పడ్డ స్పెషల్ పోలీసులు, మహంకాళి అవతారం ఎత్తిన మాయావతి...అపోజిషన్లకు పడతదంట పోస్టర్ల గతి, ఆ.. వైయ్యస్సార్ పార్టీ ఇంకో ప్యాన్ రెక్క గుడ పుటుక్కున ఇర్గెతట్టున్నది.. ఇర్గుతట్టేంది ఇంచు మించు ఇర్గినట్టే ఈడ్కె.. నట్టుకాడ వొదలయ్యిందట.. కళ్యాణ లక్ష్మీ...

Tuesday, April 26, 2016 - 07:57

అందరి జేబుల్లో సెల్ ఫోన్లున్నాయి.. అవ్వి ఎక్కడివి..? నేనే తీసుకొచ్చా..? ఇన్ఫార్మేషన్ టెక్నాలజీని ఇండియాకు పరిచయం జేశిందే నేను..ఇరు రాష్టాల ముఖ్య మంత్రులు జోడు గుర్రాలోలె ఎగవడ్తున్నరు..కేంద్ర ప్రభుత్వంల నరేంద్రమోడీ సారు జేస్తున్న ప్రజా సేవ ఎసొంటిదో ఇంకా పబ్లీకుకు దెలుస్తలేదట..అబ్బబ్బ కాగులేశి కమ్మినట్టు వొక్కటే ఉడ్కపోత. ఏం ఎండలు.. ఏం ఎండలు.. గంటశేపు ప్యాన్ బందువెడ్తె.. శెమ్ట...

Sunday, April 24, 2016 - 07:52

చివరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్...ఈయనకు గన్ మెన్ గా ఎండి ఉస్మాన్ వ్యవహరించారు. ఆయనతో 'మల్లన్న' టెన్ టివి 'రచ్చబండ' కార్యక్రమంలో ముచ్చట్లు పెట్టిండు. ఈ సందర్భంగా ఉస్మాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తాను 18వ ఏట నుండి 30 ఏట వరకు నవాబ్ దగ్గర గన్ మెన్ గా ఉన్నట్లు తెలిపిండు. నిజాం సర్కార్ కు 52 మంది భార్యలుండేవారని పేర్కొన్నాడు. ఒక భార్య దగ్గర ఇద్దరు పోలీసోళ్లు...

Pages

Don't Miss