మల్లన్న ముచ్చట్లు

Thursday, December 31, 2015 - 20:01

రెండు వేల పదహేను సంవత్సరానికి గాను.. తెల్గురాజకీయ తెరమీద దిగ్విజయంగా ఆడి.. ప్రేక్షకుల మన్ననలు పొంది చిత్రాలు అనేకం ఉన్నయ్.. అండ్లకెళ్లి జల్లెడ పట్టి పట్టి ఏరంగ మూడు మాత్రమే మిగిలినయ్ ఆ మూడు ఉత్తమ చిత్రాలళ్ల ఏ చిత్రానికి అవార్డు వరించింది అనేది సూద్దామని 'మల్లన్న' పేర్కొన్నారు. టెన్ టివి 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో 'మల్లన్న' విశ్లేషించారు.

ఉత్తమ డైలాగ్...

Wednesday, December 30, 2015 - 20:32

స్థానిక సంస్థల్లో కారు జోరు..ఊపుకోచ్చిన కాంగ్రెస్..గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ పర్యటన..పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి జడ్పీ ఛైర్మన్, మంత్రి మాణిక్యాలరావు కొట్లాట..కరీంనగర్ లో రూ.1కే మంచినీరు..ఎన్ టాయిలెట్ మనీ..మాజీ ప్రధాని చదువు పత్రాలు సత్రోలు...ఎమ్మార్వో కార్యాలయంలో లంచగొండి అధికారిని..కూకట్ పల్లి వద్ద ఈవ్ టీజింగ్ చేసిన యువకుడికి దేహశుద్ధి..ఖర్జూర కల్లు..దానిమ్మ వైన్.....

Tuesday, December 29, 2015 - 20:33

జీహెచ్ఎంసీ ఎన్నికలకు మోగనున్న ఎన్నికల నగరా..తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ రేపు జరుగనుంది...చాలా రోజుల తరువాత మీడియా ఎదుట వచ్చిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి...దుబాయిలో ఇరుకున్న 80 మంది తెలంగాణ వాసులు..ఎల్సీజీ గ్యాస్ సబ్సిడీ కట్...తదితర అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మల్లన్న విశ్లేషించారు. వివరాలకు వీడియో క్లిక్ చేయండి..

Monday, December 28, 2015 - 20:31

వేముల వాడలో సీఎం కేసీఆర్ దంపతులు, 'చేయి' జన్మించి 131 ఏళ్లు..ఉప్పల్ లో కాంగ్రెస్ నేతల కొట్లాట..వణికిస్తున్న చలి..తిరుపతిలో ఓ సైకో వీరంగం..పులివెందులలో ఓ మంత్రగాడి నిర్వాకం..విజయనగరం గజరాజుల వీరంగం..భారతదేశంలో సిగరేట్లు సేవించే మహిళా సంఖ్య అధికం..ఆ వయస్సులో వివాహం...అమెరికాలో టోర్నడోల బీభత్సం..అంశాలపై టెన్ టివిలో 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో తనదైన శైలిలో మల్లన్న...

Friday, December 25, 2015 - 20:29

ఈ రోజు 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో వెరైటీ చోటు చేసుకుంది. ప్రతిసారి మల్లన్నే ముచ్చట్లు చెబుతాడా.. నేను చెబుతా అంటూ పాలమూరు ప్రాంతానికి చెందిన వెంకటేశం అనే అంధుడు వచ్చాడు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు...వివిధ ప్రాంతాల్లో శాంతాక్లాజుల పొరపాటు..ఎర్రవెల్లిలో అయిత చండీయాగం..తెలంగాణ జైళ్ల శాఖ సరికొత్త నిర్ణయం..రూ. 200 దాటిన చికెన్ ధర...రైతుల పేరిట నేతల...

Thursday, December 24, 2015 - 20:28

చండీయాగానికి భారీగా వస్తున్న భక్తులు..అధికారులపై ఎమ్మెల్యే పుట్టా తీవ్ర ఆగ్రహం...జాతీయ గీతం ఆలపిస్తుండగా ప్రధాని మోడీ రెడ్ కార్పెట్ పై నడిచారు..మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ పుట్టిన వంగర గ్రామంలో సౌకర్యాల కరవు...కరీంనగర్ లో కొత్త సైకో...నకిలీ నెయ్యి తయారు చేస్తున్న వ్యక్తి అరెస్టు..వనపర్తిలో మహిళల చేతివాటం....ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Wednesday, December 23, 2015 - 20:28

అయిత చండీయాగం ప్రారంభం...ఏపీ స్పీకర్ పై కోడెలపై వైసీపీ అవిశ్వాస తీర్మానం…క్రిస్మస్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన ఏడాది...ఏపీలో క్రిస్మస్ భవన్ కు బాబు శంఖుస్థాపన..ఎస్ఎఫ్ఐ సీఎం కేసీఆర్ శవయాత్ర..తిరుపతిలో ఆనం...ఉత్తర్ ప్రదేశ్ లో బస్సు డ్రైవింగ్ చేసిన కోతి..కల్తీ సాస్ తయారీ..మోడీ 33వ విదేశీయాత్ర..17ఏళ్ల బాలికకు వివాహం..వంటి అంశాలపై 'టెన్ టివి'లో 'మల్లన్న ముచ్చట్లు'...

Tuesday, December 22, 2015 - 20:40

తెలంగాణకు కేంద్రం ఇళ్లు మంజూరు..నల్గొండ ఎమ్మెల్సీ పదవికి కోట్ల ఖర్చు..సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైకో..పార్లమెంట్ సమావేశాల తీరు...ఆదిలాబాద్ లో తాగునీటికి గిరిజనుల దీనావస్థ..ఆన్ లైన్ లో కోళ్ల అమ్మకాలు..ఏటీఎం లూటికి దొంగ ప్రయత్నం..మిస్ యూనివర్స్ విజేత ఎంపికలో పొరపాటు..రైల్వే ఫ్లాట్ ఫాంపై ఐదేళ్ల బాలుడిని రక్షించిన ప్రయాణీకులు..వీటిపై టెన్ టివి 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో '...

Friday, December 18, 2015 - 20:17

ఆంధ్రా అసెంబ్లీలో అడుగుముంగటికి పడని ముచ్చట...గేట్లెక్కి గందరగోళం చేసినఎమ్మెల్యేలు.. చండీ యాగం కోసం చద్దరు సదరుండ్రీ...అందరినీ పిలుస్తున్న కేసీఆర్ సార్… అభివృద్ధిలో ఇరగదీస్తున్న చంద్రయ్యలు..మురిసి కిరీటాలు పెడుతున్న విదేశీయులు..హైదరాబాద్ లో అడుగు పెట్టిన ప్రణబ్ దాదా… 31 దాకా ఒకటే ప్రయాణం. హెల్మెట్ దందాకు ఊపు తెచ్చిన పోలీసులు...కరీంనగర్ ఉస్నాబాద్ కాడికి కథ.గజగజ వణుకుతున్న...

Thursday, December 17, 2015 - 20:11

ఆంధ్ర అసెంబ్లీలో ఒడిసిపోయిన ఒక దినం.… వెంట్రుక మందం కూడా నడవని ముచ్చట. ఓదార్పు షురూ చేసిన కాల్ మనీ పార్టీలు..అఖిల పక్షం పార్టీల అసలైన నాటకం. కలబడతున్న కార్పోరేట్ లీడర్లు… నల్గొండ ఎమ్మెల్సీల కోట్ల జాతర. అంబాసిడర్ కారు నిండా కాంగ్రెస్ టీడీపీ… డబుల్ డెక్కటర్ ఆర్డర్ ఇచ్చిన టీఆర్ ఎస్. యాదాద్రి గుట్ట చుట్టూ నర్శింహులు ప్రదక్షణలు… ప్రత్యేక జిల్లా కోసం కేసీఆర్ కు మొక్కులు. ప్రధాన...

Wednesday, December 16, 2015 - 20:13

థర్టీ ఫస్ట్ న తాటతీయ బోతున్న పన్నులోళ్లు… ఎగిరి దుంకేటోళ్ల మీద పన్నుల ప్రతాపం, కోర్టు కేసుల మీద సర్కార్ అదాలత్, భూమి పంచాయతీలకు దగ్గర పడ్డ దినాలు, రక్షక భటుని అవతారంలో రాక్షసుడు, కరీంనగర్ భూమయ్య కథా..యవ్వారం, అయ్య, అవ్వను అవతలకు ఎల్లగొట్టిన కొడుకులు… ఉస్నాబాద్ పీఎస్ లో ముసలోళ్లు, ఆన్ లైన్లో పిడికలు అమ్ముతున్న అమేజాన్… అదే బాటలో నడుస్తున్న అవతల కంపెనీలు, నోరూజారి నాలుక...

Tuesday, December 15, 2015 - 20:12

హైదరాబాద్ : మఫ్లర్ వాలా ఆఫీసు పై సీబీఐ మరక, మోడీ వాల పని నాకెరుక అంటున్న కేజ్రీ, మతిలేని పని చేసిన మహారాష్ట్ర సర్కార్, పీఎస్ లలో బార్ డ్యాన్స్ సినిమాలు, హైదరాబాద్ లో వెలిసిన మరో జ్యూపార్క్… చూసి నోరు తెరుస్తున్న లష్కర్ పబ్లిక్…, అత్తగారింటి కాడా ఆడోళ్ల ఆపద మొక్కులు.. నిజామాబాద్ ఎంపి కవితక్క చేతుల్లోనే వారి బతుకులు, రాజంపేట దేవత ముందే గుడి దోపిడీ…...

Monday, December 14, 2015 - 21:57

హైదరాబాద్ నడిబొడ్డు లో చేతబడి భయం.. విజయవాడల ఇందు చేసుకున్న చంద్రులు.. చండీయాగానికి రమ్మని చంద్రాలుకు పిలుపు. జీహెచ్ఎంసీ మీద బావబామ్మర్దుల లెక్కలు... సర్వేల మీద కేటీఆర్... సత్తాను నమ్మిన హరీష్....ఓ ఎద్దు రాస్తారొకో చేసింది.. ఈ అంశాలపై మల్లన్న ముచ్చట్లను వీడియోలో చూద్దాం...

Friday, December 11, 2015 - 20:29

జనవరి 17న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు..ఎమ్మెల్సీ ఎన్నికల్లో 'కారు' జోరు...సీఎం కేసీఆర్ మొక్కులు...తెలంగాణలో కొత్త బార్లు...బిస్కెట్ కోసం తిట్టుకున్న ఎమ్మెల్యే, సీఐ..రాజ్యసభలో 23 మంది సస్పెండ్...మహిళలపై అత్యాచారాలు..అఘాయిత్యాలు చేసే వారి పేర్లు బహిరంగ ప్రదర్శన...జ్యోతిష్కులపై కర్నాటక సర్కార్ గుస్సా..అబద్ధాలు చెబితే నిజం చెప్పే సాఫ్ట్ వేర్..అంశాలపై టెన్ టివిలో '...

Thursday, December 10, 2015 - 20:30

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండా మురళి ఏకగ్రీవ ఎన్నిక...లంకల పుట్టినోళ్లంత రాజులే..24 ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన..వంద రోజులకు చేరిన ఆశా వర్కర్ల ఆందోళన.. ఏపీ రాష్ట్రంలో నిబంధనపత్రాలు లేకుంటే గృహాలకు నో పర్మిషన్..తెలంగాణలో కాజీపేట రైల్వే వేగన్ ఫ్యాక్టరీకి రూ.వేయి కేటాయింపు..నాగార్జున సాగర్ కు షష్టిపూర్తి..ప్రధాని మోడీ ఫేస్ బుక్ లో మొదటి స్థానం..హర్యానా...

Wednesday, December 9, 2015 - 20:54

టిడిపి నేత జోస్యం...తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతికి పయనం...తెలంగాణ ఆబ్కారీ శాఖ ముందుచూపు...తెలంగాణ టిడిపి నేతల ముచ్చట్లపై సైటెర్లు...పాక్ లో సుష్మా పర్యటన...గాడిదలు మాయం...ఐరోపా ఖండం 2043 వరకు కనుమరుగు అంటూ ఓ బామ్మ జోస్యం..దోమలకు కు.ని.ఆపరేషన్ చేసేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తల కృషి..శంషాబాద్ లో ఓ వైన్స్ లో ఓ దొంగ దొంగతనం ఎలా చేశాడు ? బర్ధన్ మృతి చెందాడని పశ్చిమ బెంగాల్...

Tuesday, December 8, 2015 - 20:17

రాజకీయం రంజుకొచ్చింది.. ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కిస్తున్నాయి. నచ్చిన కోటర్..ఆర్డరిస్తున్న అభ్యర్థులు..హైదరాబాద్ అందాలు చూడటానికి హెలికాప్టర్ ను ఉపయోగించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారంట..విజయవాడ కల్తీ మద్యం ఘటనపై విపక్షాల విమర్శలు..ముఖ్యమంత్రి అల్లం పంట ఆగమాగం..కనికరించని కేంద్రం కరువు బృందం..హైద్రాబాద్ ను తలదంతున్న వరంగల్...విధానం మార్చుకున్న ఆశాల విధానం..ఎంటవడ్డోని...

Monday, December 7, 2015 - 22:27

దగ్గరబడ్డ దానం దాగుడు మూతలు..మూడో ఆట మొదలువెట్టిన టీఆర్ ఎస్సోళ్లు... పేదొళ్ల జీవితంతోటి సర్కారోళ్ల ఆటలు. మద్యం మత్తు ముచ్చట్ల గమ్మత్తు.. మల్ల మనసువారేసుకున్న హరికృష్ణ. బాబుగారిచేతుల్నే భవిష్యత్. ఇంకా పెద్దగైతున్న పెద్దకూర పంచాయతీ.. ఓయూలో తయారైన పండుగుల జేఏసీ. ఆదుకోవోయి ఆపదలవడ్డ హీరోలు. ఆశోకవనంలోకెళ్లి బయటపడ్డ ఏశకాల్లు. పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

Friday, December 4, 2015 - 20:30

ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్న కుక్కలు.. చలికి గజగజ వణకుతున్న ములకనూరు... సర్కార్ పెద్దసార్... పరువు నడి బజారుకు... గ్రేటర్ ఎన్నికలకు కారు పార్టీ... పతంగ్ పార్టీ చర్చలు..., దానం నాగేందర్ పార్టీ మారుతున్నారన్న వార్తలకు పుల్ స్టాప్ పెట్టినట్లేనా? తమిళనాడులో వరద ప్రాంతంలో నరేంద్ర మోడీ పర్యటన ఎలా సాగింది? ఇంకా అనేక అంశాలను మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న తన వాక్...

Thursday, December 3, 2015 - 20:43

ప్రపంచం సుట్టుముట్టు తిర్గి మనకోసం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిండు మన మల్లన్న. అందరకి శనార్థులు అనుకుంట మల్లన్న రచ్చ బండ మీదికి వచ్చి కూసుండు. రాష్టంల జరిగిన ఘరం ఘరం ముచ్చట్లు చెప్ప్తుండు. వినుండ్రి.. 
'అమ్మరాజ్యంల అనంతమైన ఆపతి.. వరద సాయానికి కేంద్రమొల్ల సోపతి'.
'జి.హెచ్.ఎం.సి ఓట్ల కోసం పార్టీలోల్ల ఆరాటం. ఇంకా పాత సమస్యల తోనే పబ్లిక్ పోరాటం'.
తిట్టీ...

Wednesday, December 2, 2015 - 20:31

హైదరాబాద్ : సినిమా టాకీసులు కాబోతున్న బందీఖానాలు...శ్రీమంతాన్ని సింగారించుకున్న ఆవులు, రూపాయికిలో బియ్యం ఎందుకు అంటున్న ఎంపి జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖలు... తదితర అంశాలపై మల్లన్న ముచ్చట్లు కార్యక్రమంలో మల్లన్న ఏఏ అంశాలను ప్రస్తావించారో చూడాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.

Pages

Don't Miss