మల్లన్న ముచ్చట్లు

Friday, February 23, 2018 - 20:12

రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగ ఇడగొట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆగం జేశిండ్రు అంటున్నడు ఆణిముత్యం చంద్రాలు..తెల్గుదేశం పార్టీని బీజేపీని.. కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టుమని పిల్పునిస్తమంటున్నడు.. పిడమర్తి రవిగారు..రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆకుల సత్యనారి ఏక్ నంబర్ దొంగ ఉన్నట్టుండుగదా..? కాంట్రాక్ట్ అనే పదాన్ని తెల్గు నేలకు పరిచయం జేశిన పుణ్యాత్ముడు చంద్రబాబు నాయుడు...ముత్యంరెడ్డి...

Thursday, February 22, 2018 - 20:56

మొన్న నాగం జనార్దన్ రెడ్డిగారు ఢిల్లీకి సీక్రెటుగ వొయ్యి ఎవ్వలిని గల్చిండట తెల్చిందా.. మీరంత మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రువా..? ఓదిక్కు రైతులు తన్లాడుతుంటే.. కనీసం వాళ్లగురించి ఆలోచన జేస్తున్నరా..?తెలంగాణ జేఏసీ సర్కారు మీద రివైంజ్ తీర్చుకుంటున్నది.. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి అమరవీరులు యాదికొచ్చిండ్రు.. ఈ భూమ్మీద ఏ జీవైనా సరే.. బత్కి బట్టగట్టాల్నంటే ఆహారం...

Wednesday, February 21, 2018 - 20:50

అయ్యో తెలంగాణ సర్కారును నోటికొచ్చినట్టు తిడ్తున్నరు సోషల్ మీడియాల జనం..తెలంగాణ ప్రజలారా..? మీకు తెల్సా..? మీరు ఎంత అప్పులళ్ల జిక్కిన సంగతి..? ఏ జగదీశ్వర్ రెడ్డి గురించి నేనెందుకు మాట్లాడ్త.. ఆయన తీన్ పీటుంటడు.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల కోసం తయ్యారైనట్టే అనిపిస్తున్నది...ఆర్ఎస్ పార్టీకి ధమ్ముంటే.. కాంగ్రెస్ పార్టీల గెల్చి టీఆర్ఎస్ పార్టీల జేరిన ఎమ్మెల్యేలు,...

Tuesday, February 20, 2018 - 20:25

తెలంగాణ ప్రజలారా.?? మీరంత మళ్లొకపారి తలా ఒక పువ్వు దెంపుకోని తయ్యారు వెట్టుకోండ్రి..పేదల కష్టాలను నా భుజస్కందాల మీద ఏస్కోని మోయడానికి నేను సిద్దంగా ఉన్నాను అంటున్నడు నారా చంద్రాలు సారు.. తెలంగాణ రాష్ట్రమొస్తె మన నీళ్లు మనకొస్తయనుకున్నం.. వచ్చేశ్నయ్.. ఇంటి దీపమని ముద్దువెట్టుకుంటే మూతి మీసాలు గాలినట్టు.. అయ్యో పాపం ముఖ్యమంత్రిగారికి అల్లుడు.. గదా అని ఓట్లేశి గెలిపిచ్చుకుంటే...

Monday, February 19, 2018 - 20:19

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల రాజకీయాలు జూస్తుంటే ఏమనిపిస్తున్నది..? అబ్బా లీడర్లకు కమిట్మెంట్ అంటె ఇట్లుండాలే.. ప్రజల మీద..? మళ్లొక పారి మనం ఈ లీడర్లనే గెలిపిచ్చుకోని రుణం దీర్చుకోవాలె అనిపిస్తలేదు.. ప్రత్యేక హోదా విషయంల చంద్రబాబు కమిట్మెంట్... జగన్ బాబు.. ఆరాటం.. పవన్ బాబు పాకులాట.. బీజేపీ పనితనం.. కాంగ్రెస్ హెచ్చరికలు... జూస్తుంటే.. ఇట్లనే అనిపిస్తది.. కని అస్సలు కథ గిది.....

Saturday, February 17, 2018 - 21:47

ఈ కేకుల కటింగులు.. శంకుస్థాపనల సంగతేమోగని.. పాణాలు వోతుండే పబ్లీకుయి.. పొయ్యిపొయ్యి జోగురామన్న గూసున్న వేదిక టెంటుకే మంటలంటుకున్నయ్.. మంత్రిగారాయే.. కింద మందుండే.. మరి టపాకులు గాల్చిండ్రా.? ఏమైంది తెల్వదిగని.. మొత్తం మీద ఒక కుల భవనం శంకుస్థాపన కార్యక్రమం ఆగమాగమైంది జర్ర శేపట్ల..

తలాపునే పారుతుంది గోదారి.. మనశేను.. మన చెలుక ఎడారి..? తెలంగాణ రైతు బత్కు అమాస.. చంద్రయ్య...

Friday, February 16, 2018 - 21:50

ఆఖరికి బస్త దాక గూడ ఎర్రజొన్నలను ప్రభుత్వం కొనుగోలు జేస్తదని నిజామాబాద్ ఎంపీ దేవనపల్లి కవితమ్మ అంటున్నది.. ఆఖరికి బస్తకొనాల్నంటే.. ముందుగాళ్ల ఫస్టు బస్తగొనాలెగదా..? మేడం..? ఇయ్యాళ ఆర్మూరు కాడ రైతులు రోడ్డెక్కిండ్రని.. ఈ ఏశం గట్టిండ్రు గావొచ్చు.. ఎద్దేడ్సిన ఎవుసం రైతేడ్చిన రాజ్యం ఎట్లుంటదని ఇప్పటి తెలంగాణ రాజ్యం లెక్కుంటదట..

తెలంగాణలున్న బహుజనులు..అంటె బీసీ,ఎస్సీ,...

Wednesday, February 14, 2018 - 20:50

టెన్ టీవీ దెబ్బకు దయ్యందిగినట్టుంది అశ్వారాపుపేట ఎమ్మెల్యేకు.. నీళ్ల కోసం జనం తన్లాడుతున్నరని మనం జెప్తిమిగదా..? అమ్మో జనం ఎగవడి కొట్టగాళ్ల రేపుపొద్దుగాళ్ల అని భయపడ్డట్టుండు ఎమ్మెల్యేగారు.. ఎంబడే నీళ్లు లేని

అంటెనేమో మా దేవున్ని అన్నడని ఫీలైతరుగని.. వాడు జేస్తున్న చాతలు జూస్తె మరి అనకపోతె ఆగమైతరు జనం.. బాలసాయిబాబనట.. నోట్లెకెళ్లి లింగాలు దీస్తున్నడు.. వారీ బాలసాయి.....

Tuesday, February 13, 2018 - 19:57

ఈ శివరాత్రి ఒక్కపొద్దుల ముచ్చట జూస్తె గమ్మతుంటది.. అంటె నిష్టూరంగని.. అసలు ఆ ఒక్కపొద్దులేంటియి..? ఆ కథ ఏంది..? ఆ అభిషేకాలేంటియి.. ఉపాసం పేరుమీద ఒకాయిన తెల్లారంగ పండ్ల పుల్లేశి.. సాయంత్రందాక తోముకుంటనే గూసుంటడు.. సరే ఇవ్వన్ని ముచ్చట్లు గాదుగని.. కుద్దు ఒక పీఠాధిపతే జెప్తున్నడు మీరు అసలైన శివరాత్రి జేస్కుంటలేరని.. గాయిన మాటలన్న ఇనుండ్రి జర..

రెండువేల పందొమ్మిది...

Monday, February 12, 2018 - 20:20

రెండు వేల పదిహేడు వర్కళ్ల.. తెలంగాణ రాష్ట్రంల ఏ ఆడబిడ్డనన్న నీళ్ల బిందె వట్కోని రోడ్ల పొంట గనిపిస్తె నేను ఊకునె మన్షిని గాదు.. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిన కొత్తల గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జెప్పిన ముచ్చట.. ఇగ సారువారి ముచ్చట్లు ఎట్లుంటయో ఎర్కేగదా..? రెండువేల పదిహేడు వొయ్యింది.. ఇప్పుడు పద్దెన్మిది.. పాండ్రి ఊర్లపొంటి పరిస్థితి జూద్దాం..గీ ముచ్చట జూడాలంటే వీడియో...

Monday, February 12, 2018 - 20:13

ఆంధ్రప్రదేశ్ ప్రజలారా..? ఈ తెల్గుదేశం పార్టీ ఎంపీలను పొరపాటున గూడ నమ్మేరు సుమా..? చంద్రబాబు రాశిన నాట్కమే ప్రదర్శిస్తున్నరు..అమ్మరే కొడ్క నిన్న పొద్దుందాముల.. తెలంగాణ జేఏసోళ్లకు జర్రంతల గుండాగినంత పనైంది.. ఒకప్పుడు యుద్దాలు ఒక గ్రౌండుల అయ్యేటియి.. సైనికులు గుర్రాలు ఏస్కోని కత్తులు వట్కోని పొడ్సుకుందురు...రైతుకు మద్దతు ధర దొర్కితె.. రైతులే సర్కారుకు ఉల్టా నాల్గువేలు...

Saturday, February 10, 2018 - 20:09

పవన్ కళ్యాణ్ సారు ఎవ్వలి రుణం ఉంచుకోడమ్మా..? రెండువేల పందొమ్మిది ఎన్నికలళ్ల... మళ్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాల్నంటే వందల కారణాలు జెప్తాంటున్నడు మాన్య మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీషు రావుగారు.. చెర్కురైతులు ఎన్నిరోజుల సంది దీక్షలు జేస్తున్నరు.. యాష్టకొచ్చి వాళ్లే దీక్షలు విరమించిండ్రు నిన్న... కాళేశ్వరం ప్రాజెక్టు బాధిత రైతులు రెండేండ్ల సంది భూ పరిహారం అందక...

Friday, February 9, 2018 - 20:02
Thursday, February 8, 2018 - 20:17
Wednesday, February 7, 2018 - 20:20

ఏం దెల్చురా జగదీశ్వర్ రెడ్డి నీకు రాజకీయాలు..? ఏంది అట్ల జూస్తరు.. ఒక మంత్రిని వట్కోని గట్లనే అంటవా మల్లన్నా అనుకుంటున్నరా..? ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గ పనిజేశ్న మన్షిది రెండు ఓట్లు ఎటో దీస్కపోయి ఒక్కింట్లనే ఏశిండ్రు మన ఎన్నికల సంఘపోళ్లు.. ఏపీ స్టడీ సర్కిల్ తెలంగాణ రాష్ట్రంల ఎంత తెర్లైందో సూడుండ్రి.. గతంలో పరిపాలించిన నాయకులు ఏం జేశిండ్రో ఈ ఆలేరుకు అర్థమైతలేదంటున్నది...

Tuesday, February 6, 2018 - 07:46

త్వరలో కోదండరామ్ కొత్త పార్టీ, వైఖరీమార్చుకున్న చంద్రబాబు, గడ్డాలు, మీసాలు పెంచితే గెలువరంటున్న తలసాని, అమెరికాలో టీడీపీ గెలుస్తుందంటున్న లోకేశం, గొర్ల సబ్సిడీ పథకంలో గోల్ మాల్, అచ్చేదిన్ అంటూ సచ్చేదిన్..మోడీ పాలన, స్కైవిన్ మొబైల్ గెలుచుకున్న దెవరు ? ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం...  

 

Friday, February 2, 2018 - 20:19
Thursday, February 1, 2018 - 20:58

మేడారం సమ్మక్క సారక్క జాతర...పోటెత్తిన భక్తులు, బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య పంచాదిని ముందలేకుంటున్న కాంగ్రెస్, టీఆర్ ఎస్ పార్టీళ్లు.. నా హత్య స్కెచ్ ఏసిండ్రంటున్న వీరేశం, తెలంగాణల రైతుల పరిస్థితి ఆగమాగం... రైతులకు గిట్టుబాట ధర కావాలంటున్న జేఏసీ, డబుల్ బెడ్ రూం ఇళ్ల భాగోతం..డబుల్ బెడ్ రూం ఇళ్లు మాకొద్దంటున్న జనం, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పంటే ప్రజలకు చాలా ఇష్టమంట,...

Tuesday, January 30, 2018 - 21:06

ఇది అభివృద్ధి ఎలా అవుతుంది ? కుల లేదు... మతం లేదు.. నాది పేదల కులమంటున్న చంద్రాలు, ఘర్షణపడ్డ వైసీపీ కార్యకర్తలు, సర్కార్ బడి సార్ల సంగతి చెప్పబోతున్న ప్రభుత్వం... ఉపాధ్యాయులకు ఆన్ లైన్ హాజరు, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని బదునామ్ చేస్తున్నరంట, పద్మ పురస్కారాల కథ, మద్యం కారు నడిపిన సీఐ, స్కూల్ రెనివల్స్ కోసం వెళ్తే లంచం అడిగిన అధికారి.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో...

Saturday, January 27, 2018 - 20:32

'మల్లన్న ముచ్చట్లు' టెన్ టివి కార్యక్రమంలో ప్రసారమవుతూ వస్తోంది. ప్రజల కష్టాలు..వారి బాధలు..వారి సమస్యలను బాహ్య ప్రపంచానికి తెలియచెప్పే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బడుగు..బలహీన వర్గాలకు జరిగే అన్యాయాన్ని టెన్ టివి ఎలుగెత్తి చాటెత్తుతోంది. అందులో ప్రధానంగా 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో ఎన్నో సమస్యలను 'మల్లన్న' వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా...

Friday, January 26, 2018 - 20:36

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ కు జోహార్లు..రిపబ్లిక్ డే అందరిదా ? కొందరిదా ? తిట్లు తిట్టారా ? అంతే..పోలీసులకు పర్మిషన్ ఇచ్చేసిండు..పెద్దపల్లి దికు మంత్రులు వెళితే..కంది రైతుల పంట ఆగచాట్లు...గొర్రెల సబ్సిడీ ఏమో కానీ అసలు పైకం ఆగమవుతుందంట...హిజ్రాలకు ఆడ లక్షణాలతో ఉంటుంటరు..కానీ వీరు అన్నింటి దాంట్లో వేలు పెడుతున్నరు..ఆడోళ్లను పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు అరెస్టు.....

Thursday, January 25, 2018 - 22:03

తెలంగాణ రాజకీయంల కొత్త ఫ్రంట్.. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ కు పురుడుపోసిండ్రు, పురిటినొప్పులకాన్నే ఆగిన జనసేన... సిద్ధాంతం లేని పార్టీ అని కీర్తిస్తున్న జనం, అర్ధరాత్రి సిద్ధిపేట దిక్కు అంబేద్కర్ మనుమడు, మున్సిపల్ చైర్మన్ భర్త హత్య కేసులో అరెస్టు, చట్టానికి సావుజేసిన గుంటూరు పోలీసులు, కుల పెద్దలకు విందియ్యలేదని బహిష్కరణ.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

 ...

Tuesday, January 23, 2018 - 20:33
Monday, January 22, 2018 - 21:13

తెలంగాణ గవర్నర్ యవ్వారం గలీజుగున్నదంటున్న కాంగ్రెస్ పార్టీళ్లు, పవన్ కళ్యాణ్ సారు పర్యటనలు సుర్వు చేస్తున్నడు, పవన్ కళ్యాణ్ కేసీఆర్ ట్రాపుల పడ్డాడా?  చంద్రబాబుకు అసలు భయముండదా ?, మమ్మలను ఎవ్వలేం జేయలేరు అంటున్నడు ఇంటి మంత్రి నాయిని నర్సన్న, తెలంగాణల ఇంకో పార్టీ వచ్చేశింది ?, జబర్దస్త్ రోజమ్మ ఇంట్లకెళ్లి బంగారం దోస్కున్నరట, తెలంగాణ రోడ్డు మా ఆంధ్రల ఎట్లేస్తరని పంచాది లేశింది...

Saturday, January 20, 2018 - 21:30

విశారధన్ మహారాజ్..మహాకాలినడక, చంద్రబాబు విదేశీ పర్యటనలు.. రాష్ట్రానికి ఒరింగిందేమి..? ఆయేషా హత్య కేసు...అమాయకునికి జైలు శిక్ష, టీసర్కార్.. డబుల్ బెడ్ రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఎక్కడ ? దళితులు ప్రవేశిస్తే గుడి మైలవడ్తదంట, రహదారి విస్తరణ...రోడ్డున పడ్డ పేదల బతుకులు, 
మహిళను తోటి మహిళలే బట్టలిప్పేసి కొట్టారు, ఆవుపాలు తాగిన పందిపిల్ల.. ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో...

Friday, January 19, 2018 - 20:59
Thursday, January 18, 2018 - 20:17

అత్యంత విశ్వనీస సమాచారం మనకు తెల్సిపోయింది.. కోదండరాం సారు కొత్త పార్టీ వెడ్తున్నడా..? లేదా..? ఏ గాయినెందుకు వెడ్తడు..? ఆయనకు రాజకీయమంటెనే ఇష్టంలేదని కొందరు.. ప్రశ్నించుడు కాడనే ఉంటడు సారు.. పరిపాలనదాక వోడు అని కొందరు.. ఇట్ల ఎవ్వలి మాట వాళ్లు మాట్లాడుకుంటున్నరు.. కని మనం జేఏసీల కీలకమైన నేతతోని మాట్లాడినం.. సారు పార్టీ వెడ్తున్నడా లేదా సూడుండ్రిగ..

అబ్బా ఎన్టీరామారావు...

Pages

Don't Miss