అప్పుల తెలంగాణగా చేస్తున్న కేసీఆర్ : మల్లు రవి

22:06 - February 17, 2017

హైదరాబాద్ : రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారుస్తున్నారని... పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు... అప్పుల కోసమే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.. ఇలా రుణాలు తీసుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.. 

 

Don't Miss