మద్యపానం..అనర్థాలు

14:07 - January 10, 2017

మద్యపానం సేవించండం వల్ల అనేక అనర్థాలు వస్తాయని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన మానవి వేదిక చర్చా  లో పీవోడబ్ల్యు నేత ఝాన్సీ, సైకాలజిస్ట్ శ్రీకాంతాచార్య పాల్గొని, మాట్లాడారు. పురుషులు మద్య సేవించడం స్త్రీలపై హింసకు దారి తీస్తుందన్నారు. శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss