పరీక్షల వేళ..విద్యార్థులకు సూచనలు..
12:49 - February 28, 2017
మార్చి, ఏప్రిల్, మే నెలలు ఎండలతోనే కాదు పరీక్షలతో కూడా వేడెక్కిస్తాయి. సరైన ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం కావడం ఎంతో అవసరం..పిల్లలకు పరీక్షల హడావుడి మొదలవుతోంది. పరీక్షలంటే పిల్లలకే కాదు వారి తల్లదండ్రులు కూడా టెన్షన్ పడే కాలం ఇది. ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక పరీక్ష రాస్తుంటారు. ఇంత కాలం ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు ఈ దశలో ఏకాగ్రతతో చదివితే కానీ మంచి మార్కులు రావు. ఇటువంటి పరిస్థితిలో ఎలా చదవాలి ? పరీక్షలు ఎలా రాయాలి? వత్తిడికి గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ? అనే అంశంపై మానవి 'వేదిక'లో ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో రవి కుమార్ (సైకాలజిస్టు), వసుధారాణి (పననియా మహావిద్యాలయ పబ్లిక్ స్కూల్ ప్రిన్స్ పల్) పాల్గొని సూచనలు..సలహాలు తెలియచేశారు. తెలుసుకోవాంటే వీడియో క్లిక్ చేయండి.