భక్తి పేరుతో మహిళలపై బాబాల దారుణాలు, అత్యాచారాలు

20:21 - August 29, 2017

ఆశ్రమ సాధ్విలపై అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ సందర్భంగా మావని వేదికలో ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాజిక కార్యకర్త దేవి, టీకాంగ్రెస్ నాయకురాలు ఇందిరాశోభన్ పాల్గొని, మాట్లాడారు. భక్తి పేరుతో మహిళలపై బాబాలు దారుణాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. భక్తి ముసుగులో మోసాలు చేస్తున్నారని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss