పిల్లలపై లైంగిక వేధింపులకు ఎందుకు ప్పాలడుతున్నారు..?

15:55 - October 9, 2017

రోజురోజుకి చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. 98 శాతం తెలిసిన వాళ్లే ఈ లైంగికదాడికి పాల్పడుతున్నట్లు సర్వేలే చెబుతున్నాయి. లైగింక వేధింపులు జరగడానకి కారణలు ఏమిటి..? ఈ అంశం గురించి మానవి వేదికలో చర్చించనున్నారు. ఈ చర్చకు ప్రముఖ సైకాలజిస్టు లక్ష్మీనారాయణ గారు, సామాజిక విశ్లేషుకులు సజీవర్మ గారు వచ్చారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss