ప్రజా సమస్యలపై 10టీవీ దృష్టి : పుట్ట మధు

14:57 - January 9, 2017

పెద్దపల్లి : జిల్లా మంథనిలో 10 టీవీ క్యాలెండర్‌ను మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆష్కరించారు. 10 టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించిన 10 టీవీ... అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిందని ప్రశంసించారు.. 

Don't Miss