కలహంది జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం...

10:59 - March 18, 2017

హైదరాబాద్: ఒడిశా కలహంది జిల్లాలో మావోయిస్టుల బీభత్సం సృష్టించారు. కర్లపాటులో కానిస్టేబుల్‌ బోనమల్లి నాయక్‌ను దారుణంగా హతమార్చారు. ఇద్దరు గ్రామస్తులను కిడ్నాప్‌ చేశారు. దీంతో కర్లపాటులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Don't Miss