వరంగల్ శివారు ప్రాంతంలో అగ్నిప్రమాదం

07:33 - March 11, 2017

వరంగల్‌ : శివారు ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వంచనగిరిలో ఉన్న గోడౌన్‌లో మంటలు చెలరేగి పత్తి బేళ్లు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss