ఎక్కువ పశువులుంటే ప్రణాళిక అవసరం

06:46 - May 20, 2017

ఎక్కువ సంఖ్యల పశువులుంటే దానికి ప్రణాళిక అవసరం, డెయిరీ శుభ్రత ఉండేలా చూసుకోవాలని  జనగాం జిల్లా భారతి డెయిరీ అధినేత మనోజ్ రెడ్డి అన్నారు. వాక్సినేషన్ కరెక్ట్ గా ఉండాలని. పిల్లల కోసం ప్రత్యేక పాలను తీసుకోస్తున్నామని ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

Don't Miss