మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

21:05 - January 10, 2017

శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత రంగుల ప్రపంచం సినిమా మెగా స్టార్ చిరంజీవి దూరమయ్యారు. తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 10 సంవత్సరాల అనంతరం రైతుల సమస్యలను ఎలివేట్ చేసే సినిమాతో ' ఖైదీ నెంబర్‌ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. 317 థియేటర్లలో విడుదల కాబోతోంది. ఒవర్‌సిస్‌లో 300 థియేటర్లలో విడుదలవ్వనుంది, యూరోపియన్‌ కంట్రీస్‌లో అత్యధిక థియేటర్‌లో ఖైదీ నెంబర్‌ 150 మూవీ విడుదల కాబోతోంది. చిరు మూవీ కోసం గల్ఫ్‌ కంట్రీస్‌లో కొన్ని కంపెనీలకు సెలవులు ప్రకటించారంటే చిరు మేనియా ఎలావుందో చెప్పనక్కరలేదు.ఖైదీ నెంబర్‌ 150 చిత్రంలోని ఓ పాటకు కోటికి పైగా వ్యూస్‌ వచ్చాయంటే మెగా మానియా గురించి కొత్తగా చెప్పనక్కరలేదు. ఖైదీ నెంబర్‌ 150లో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా రీమేక్ సినిమా అయినా తెలుగు నేటివిటీతో కనిపించనుందా? ఎలా వుందో చిరుమాటల్లోనే విందాం..ప్రజలకు ఉపయోగపడేవిధంగానే ప్రభుత్వాలుండాలని చిరంజీవి పేర్కొన్నారు. ఈ సినిమా గురించి తమ్ముడు నాగేంద్రబాబు రాగోంపాల్ వర్మ..యండమూరి వీరేంద్రనాద్ పై చేసిన వ్యాఖ్యలు..వర్మ గురించి చిరు ఏం చెప్పారు? యండమూరి వీరేంద్ర నాద్ కు కల్చర్ లేదని చిరంజీవి అన్నారు. ఇంకా చిరు ఏం అంశాలపై ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి..

Don't Miss