ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం : ఆదినారాయణ రెడ్డి

09:12 - September 11, 2017

కడప : ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను కోరారు... మంత్రి ఆది నారాయణ రెడ్డి.. కడప వైఎస్ ఆర్ ఆడిటోరియంలో టీడీపీ జిల్లా స్థాయి సమావేశానికి మంత్రితోపాటు... ఎమ్మెల్సీ దొరబాబు హాజరయ్యారు.. నేతలు, కార్యకర్తలకు పార్టీ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు.

 

Don't Miss