తెలంగాణ బాగు కోసం అప్పులు చేస్తాం : ఈటల

13:14 - November 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం అప్పులు చేస్తుందని ఆర్థికమంత్రి ఈటల అన్నారు. ప్రాజెక్టులు, తాగునీరు, డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించేందుకు తప్పకుండా అప్పుచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామన్నారు.  

 

Don't Miss