సీఎం కేసీఆర్‌ మెదక్‌ పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీష్‌

08:08 - May 6, 2018

మెదక్ : ఈనెల 9న మెదక్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. ఇందుకోసం మంత్రి హరీష్‌రావు జిల్లాలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో హెలిప్యాడ్‌కు ఏర్పాటు చేస్తున్నారు. భూమిపూజ అనంతరం భారీ బహిరంగ ఉంటుందని హరీష్‌రావు తెలిపారు. 

 

Don't Miss