చంద్లాపూర్ వద్ద హరీష్ రావు...
06:31 - March 27, 2018
సిద్దిపేట : జిల్లా చిన్న చంద్లాపూర్ వద్ద రంగనాయక సాగర్ ప్రాజెక్టు పనులను మంత్రి హరీష్రావు పరిశీలించారు. నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో అధికారులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు తొందరగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు.