యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే పేపర్‌ మిల్లు మూతపడిందన్న కేటీఆర్

16:53 - August 2, 2018

ఆదిలాబాద్ : మంత్రి కేటీఆర్ సిర్పూర్ కాగజ్ నగర్ లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పు లేకుండానే పేపర్‌ మిల్లు ముతపడిందని అన్నారు మంత్రి కేటీఆర్‌. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పేపర్‌ మిల్లు మూతపడిందని తెలిపారు. 

 

Don't Miss